సిని ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ ఉండేది తక్కువ కాలం అని చెప్పవచ్చు. అందువల్ల వారి చేతిలో ఆఫర్స్ ఉన్నప్పుడే సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నది వెనుకటి మాట.
ఫేమ్ లో ఉండగానే 4 రాళ్లు సంపాదించుకోవాలనేది నేటి సామెత అనవచ్చు. ఈ విషయాన్ని హీరోయిన్లు ఎక్కువగా పాటిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఫ్లాట్స్, స్థలాలు కొనుగోలు చేయడం, లేదా బిజినెస్ లలో పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఇతర భాషల హీరోయిన్లు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హైదరాబాద్‌లోనూ ఇళ్లు కొనుక్కున్నారు. అయితే తాజాగా మహానటి కీర్తి సురేష్ ఆస్తుల గురించిన వార్త మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కీర్తి సురేష్ ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆమె తొలి చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ చిత్రంలో కీర్తి అచ్చం మహానటి సావిత్రిలాగే నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ నుండి కీర్తి సురేష్ ని మహానటి అని పిలుస్తున్నారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి ఒక్కో సినిమాకి 2-3 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ యాబై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందంట. కీర్తి సురేష్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఒక్కో యాడ్ కి 15-30 లక్షల వరకు తీసుకుంటునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ట్రెండ్స్ మరియు జోస్ అలుక్కాస్ లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె చెన్నైమరియు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉందట. అంతేకాక ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. పెళ్లి గురించి చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 6 చిత్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేయమని కోరిందట. అలాగే ఆమె నటిస్తున్న మిగతా సినిమా మేకర్స్ ను కూడా కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. ఆమె కొత్త చిత్రాలకు అంగీకారం చెప్పట్లేదని తెలుస్తోంది. హీరో నానితో నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది
Also Read: “పవన్ కళ్యాణ్” లాగానే… తమ సినిమాలని తామే “డైరెక్ట్” చేసుకున్న 10 హీరోస్..!
https://www.instagram.com/p/CqAvpu9pxkT/?hl=en

గజకేసరి రాజయోగం:
మిథున రాశి:
సింహ రాశి:
మీన రాశి:
Also Read:
ఆమెకు చిన్నతనం నుండే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం నేర్చుకుని 14 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధీ దసరా మూవీ కన్నా ముందు చాలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రంలోని ‘ఓ సక్కనోడా’ పాట కూడా ఆమె పాడింది.
ధనుష్ నటించిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ను కూడా సింగర్ ధీనే పాడింది. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా మూవీలోని చమ్మీల అంగీలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండడంతో ధీ ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అని ఆన్లైన్ లో నెటిజెన్స్ వెతుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ టాలీవుడ్ లో పెరగటంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read:
శ్రీకాంత్ విదేశాలలో చదువు పూర్తి చేసి, యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల రూపాయలు వేతనం వచ్చే జాబ్ ని వదిలి, సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నటుడు మరియు డైరెక్టర్ అయిన శశి దర్శకత్వంలో వచ్చిన ‘రోజా పూలు’ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో అప్పుడప్పుడు తన కోలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నాడు. అలా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు.
అయితే కొంత కాలం నుండి శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేకపోతున్నాడు. దాంతో ఆయన కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘లై’ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించినా కలిసి రాలేదు.
దాంతో శ్రీకాంత్ సినిమాలకి ఆయన సతీమణి వందన సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో వందనకి ప్రొడక్షన్ పనుల్లో మంచి అనుభవం ఉంది. అందువల్ల వందన తన భర్త శ్రీకాంత్ సినిమాలకి సహ నిర్మాతగా ఉంటునట్లుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read:
వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో లింక్ చేయాలి..
ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్ లో 567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్‌లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింకు చేస్తారు.
జావ:
పెరుగు:
పుచ్చకాయ:
దోసకాయ:
పనస పండు:
Also Read:
నాగ చైతన్య తొలి చిత్రం జోష్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయింది. కానీ కార్తీక ఆ సినిమా తరువాత పెద్దగా గుర్తింపును పొందలేకపోయింది
నాగ చైతన్య రెండవ సినిమా ఏమాయ చేసావే. ఈ చిత్రంతో సమంత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా తరువాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. సమంత, నాగ చైతన్యలు 2021లో విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందే
నాగ చైతన్య నటించిన బెజవాడ మూవీతో అమలా పాల్‌ను టాలీవుడ్ కి పరిచయం అయ్యింది.ప్రస్తుతమ ఆమె దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా రాణిస్తోంది.
నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా మడోనా స్టెబాస్టియన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’మూవీతో మంజిమా మోహన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాగ చైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రం ద్వారా దివ్యాంశ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
Also Read:
ముగ్గురు అన్నదమ్ముల కథ:
మార్పు తీసుకువచ్చే ప్రయత్నం:
పోలీసుల కాల్పుల్లో మరణం:
ఇక నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ రావు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు.ప్రభాకర్ రావు తమ్ముడి గురించి చెబుతూ ఆయనకు టైగర్ అనే పేరును తమిళనాడు వాళ్లు పెట్టారని, అది అలాగే స్థిరపడిపోయిందని ఆయన తెలిపారు. తన తమ్ముడు కన్నా తనే ముందు దొంగగా మారాను అని, అప్పటికే 2 ఎకరాల భూమి కొనుక్కున్నట్లు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు, ప్రభాకర్ రావు తమిళనాడులో కూడా దొంగతనాలకు చేసేవారు.
శారద అనే మహిళ మాట్లాడుతూ, మేం చదువుకునే సమయంలో స్టువర్టుపురం అనగనే మమ్మల్ని భిన్నంగా, తప్పుగా చూసేవారు. ఆ విధానం ఇప్పుడిప్పుడే మెల్లగా తగ్గుతోంది. మా గ్రామంలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద చదువులు అభ్యసించి చాలా మంది మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అప్పటి స్టువర్టుపురం కథ చెప్పి, నేటి తరం జీవితాల మీద ఆనాటి మచ్చ పడకుడదని, మా పిల్లలను అందరూ అనుమానించే స్థితి రాకూడదని అన్నారు. శారద ప్రస్తుతం చెన్నైలో ఐటీ రంగంలో చేస్తున్నానని, ఇలాంటి చిత్రాల వల్ల అపోహలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.


