హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంవరం అనే సినిమా తో తెలుగు తెరకు హీరోయిన్ల పరిచయమైన లయ తన అందం, అభినయం తో ప్రేక్షకులని కట్టిపడేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది లయ.
స్వయంవరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ వంటి చిత్రాలు లయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు.అయితే లయ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే, 26 ఏళ్ళ వయసులో అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ గణేష్ ని వివాహం చేసుకుని అమెరికా వెళ్లి పోయారు. లయ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధకాలం పాటు హీరోయిన్గా రాణించిన.. లయ మంచి చెస్ ప్లేయర్ కూడా. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొని.. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి మెడల్స్ గెలుచుకున్నారు. ఇక లయ భర్త గణేష్ వృత్తి రిత్యా ఒక డాక్టర్. ఇక ఆయనకంటూ ప్రత్యేకమైన మూడు హాస్పిటల్స్ ఉన్నాయట. అయితే లయ అమెరికా వెళ్లిన తర్వాత లయ కొన్నాళ్ళు సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పని చేసారు.

ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జాబ్ కి గ్యాప్ తీసుకున్న లయ.. ప్రస్తుతం పిల్లలు పెద్దవాళ్ళు కావడం తో తిరిగి జాబ్ లో చేరారు . ప్రస్తుతం లయ పనిచేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. కాలిఫోర్నియాలో లో ఉన్న ఈ ఈ ఎయిర్ బస్ సంస్థలో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు లయ వెల్లడించారు. ఇక ఇటీవల హైదరాబాద్ వచ్చి పలు ఇంటర్వూస్ లో పాల్గొని వెళ్లారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, ఫోటోస్ పెడుతూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్లో కృష్ణ కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. ఒకరు మహేష్ బాబు, మరొకరు సుధీర్ బాబు మరియు గల్లా అశోక్. కృష్ణ జీవించి ఉండగానే హీరో సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు గల్లా అశోక్. అలాగే కృష్ణ కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సుధీర్ బాబు కూడా సినిమాల పై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నటించిన నిజం సినిమా మనం అంతా ఈజిగా మారిచిపోలేం. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రశంసలతో పాటు నంది అవార్డ్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్టింగ్‌లో ‘చందమామ రావే’ అంటూ ఓ పాట ఉంది.
టైటిల్ సమయంలో వచ్చే ఈ పాటలో ఓ తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. ఆ అబ్బాయి ఎవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణ చిన్న కర్మనాడు ఆ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినిమా రంగప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. కృష్ణ ప్రోత్సాహం మేరకు అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ చనిపోయిన తర్వాత జయకృష్ణ ఆయన్ను చూసేందుకు కూడా రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది.
ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనతో కలిసి మహేష్ బాబు దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను మహేష్ బాబు స్వయంగా లాంచ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కృష్ణ లేకపోవడంతో అన్నయ్య రమేష్ బాబు కుటుంబ బాధ్యతలను మహేష్ బాబు చూసుకుంటాడని అంటున్నారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే పాన్-ఇండియా సినిమాలతో భారతీయ చిత్రసీమలో స్టార్ హీరోయిన్. పూజా హెగ్డే సినిమాల నుండి, ఎండార్స్మెంట్ల నుండి భారీగా సంపాదీస్తోంది. పూజా హెగ్డే ఆస్తుల విలువ సుమారుగా 50 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు, హ్యాండ్‌బ్యాగులు సేకరించే అభిరుచి ఉంది.ఇక పూజా హెగ్డే లగ్జీరియస్ లైఫ్ గురించి, ఆమె దగ్గరున్న విలువైన 9 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇక్కడ చూద్దాం..
2. హైదరాబాద్‌లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు తీసుకుంది.
3. ముంబైలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్మెంట్ తీసుకుంది.దీని విలువ రూ. 6-8 కోట్లు
5. బుట్టబొమ్మ వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350d కారు ఉంది.
6. ఆమె దగ్గరున్న ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షలు.
7. పూజా హెగ్డే దగ్గర క్రిస్టియన్ డియర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ విలువ రూ. 1.3 లక్షలు
8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ. 1.4 లక్షలు.
9. లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 1.91 లక్షలు
ప్రభుదేవా ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడ స్టార్ హీరోలతో వరుస మూవీస్ చేస్తూ బిజీ డైరెక్టర్‌గా అయ్యాడు. ప్రభుదేవా ఎక్కువగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మరోసారి నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా కొనసాగలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసారు.
తాజాగా ప్రభుదేవా గురించిన ఒక పోస్ట్ పై సోషల్ మీడియాలో పై చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రభుదేవా ఇంస్టాగ్రామ్ అఫిసియల్ అకౌంట్ మరియు ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటు ఫోటోలను కలిపి పెట్టారు. అయితే ప్రభుదేవాకి 380k ఫాలోవర్స్ ఉండగా, ప్రభుదేవా ఫ్యాన్స్ అకౌంటుకి 473k ఫాలోవర్స్ ఉన్నారు. పెట్టిన కొన్ని గంటల్లోనే పోస్ట్ కి 14 k లైక్స్ వచ్చాయి. దీంతో ఆ పోస్ట్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అక్కౌంట్లో ఎక్కువ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేస్తే, మరి కొంతమంది ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు మరి అంటున్నారు.












2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్‌రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్