అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించారు. అయితే తన మొదటి మూవీ నుంచి మంచి నటుడిగా నిరూపించుకున్నాడు అఖిల్. కానీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన చాలా కాలం తర్వాత అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్ను అందుకున్నారు.
ఇక అఖిల్ తన తాజా చిత్రం ఏజెంట్ కోసం పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతుండగా మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను ఈ మూవీ యూనిట్ తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాలు నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ మూవీ లో అఖిల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. మొదటి సారి అఖిల్ ఈ మూవీ కోసం అద్భుతమైన సాహసాలు చాలా రియలిస్టిక్ గా చేసాడని టాక్. రా ఏజెంట్ గా అఖిల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాడని మేకర్స్ నమ్మకం గా చెప్తున్నారు. ఏది ఏమైనా సురేందర్ రెడ్డి అంటేనే యాక్షన్ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉంటాయి. ఈ మూవీలో మరిసారి తన మార్క్ ని చూపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ గా మారాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5

#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18

watch trailer :

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ లో ఒకరిగా చేస్తున్న యాక్టర్ దేవరాజ్ ఈ చిత్రం గురించి పలు విషయాలను తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో దేవరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ‘సలార్’ మూవీలో నటిస్తున్నానని తెలిపారు.
ఈ మూవీలో తన పాత్ర గురించి చెప్తూ తన క్యారెక్టర్ మొదటి భాగంలో కన్నా, రెండవ భాగంలో హైలైట్ గా ఉంటుందని వెల్లడించారు. దేవరాజ్ రెండవ భాగంలో నా పాత్ర హైలెట్ అనడంతో సలార్’ మూవీ రెండు పార్ట్స్ గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరో పేరు కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. సలార్ లో హీరో పేరు ‘దేవా’ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన వీర సింహ రెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే జోష్ లో బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ మూవీలోని డైలాగ్ ఒకటి తాజాగా లీక్ అయినట్టుగా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ”నన్ను వేటాడాలంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి. పొరపాటున కూడా వాడి కళ్ళలో భయం కనబడితే ఆ వేటగాడే నా వేట కత్తికి బలి అవుతాడు” అనే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు సాటి లేరనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ తో మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి.
సుప్రీమ్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మైఖేల్ గాంధీ వయస్సు ఆ సమయంలో 7 సంవత్సరాలు మాత్రమే. ఆ చిత్రం తరువాత పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మైఖేల్ గాంధీ సినిమాలలో మాత్రమే కాకుండా పాకిస్తాన్, శ్రీలంకలకి చెందిన కొన్ని యాడ్స్ కూడా చేశాడు. అయితే అతనికి యాడ్స్ లో కన్నా సినిమాలలో నటించడం అంటేనే ఇష్టమని ఒక సందర్భంలో తెలిపాడు.
మైఖేల్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ యొక్క బయోపిక్ ‘ఎ బిలియన్ డ్రీమ్స్ ‘లో నటించి ఆకట్టుకున్నాడు. డినిలో మైఖేల్ నటన చూసి, సినిమా ఆఫర్స్ అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎ బిలియన్ డ్రీమ్స్ మూవీ ప్రమోషన్ టైమ్ లో మైకేల్ ఎక్కడికి వెళ్ళినా, అక్క డికి పెద్ద ఎత్తున జనాలు వచ్చేవారు. అప్పటికే అంతటి అభిమానాన్ని పొందాడు. సుప్రీమ్, ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రాలలో మైఖేల్ యాక్టింగ్ చూసిన అక్కినేని నాగార్జున ‘హలో’ మూవీలో హీరో అఖిల్ చిన్నప్పటి పాత్ర కోసం ఎంపిక చేసారు.
ఇక హలో చిత్రంలో మైఖేల్ నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తాను పెద్దయ్యాక హీరోగా కూడా ఎంట్రీ ఇస్తాడని మైఖేల్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మైఖేల్ గాంధీ వయసు 12 సంవత్సరాలు. అతను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ లో అతనికి 1444 మంది ఫాలోవర్స్ ఉన్నారు.




























శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకి చెందిన గణపతి జబర్దస్త్ కామెడీ షోలో తనదైన హస్యంతో నవ్వించేవారు. గణపతి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. కాగా, వృత్తిరీత్యా టీచర్ అయిన గణపతికి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేయడం కల. ఇప్పుడు అది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్లుగా పని చేయడానికి అవకాశాన్ని కల్పించింది.
1998లో డీఎస్సీ రాసినవారిని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులుగా నియమించింది. ఇందుకు సంబంధించి మార్చి 15న ఏపీ గవర్నమెంట్ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1998లో డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా మీద నియమించింది. అలా ఎన్నికైన వారిలో జబర్దస్త్ యాక్టర్ గణపతి కూడా ఒకరు. 1998 డీఎస్సీలో అర్హత సాధించిన గణపతి ఆముదాలవలస మండలంలోని సంత కొత్తవలస అనే గ్రామంలో టీచర్ గా జాయిన్ అయ్యారు. ఇన్నేళ్ళకు గవర్నమెంట్ టీచర్ కావాలనే తన కల నెరవేరిందని గణపతి ఆనందపడుతున్నారు.


శాకుంతలం:
మొదటి రోజు కలెక్షన్స్:
రుద్రుడు:
మొదటి రోజు కలెక్షన్స్:
ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, లారెన్స్ రుద్రుడు సినిమాతో పోల్చితే సమంత నటించిన శాకుంతలం సినిమా వసూళ్ల పరంగా మెరుగ్గా ఉంది. రోజు భారీగా వసూళ్లను సాధించింది.