పురాతన కాలంలో ప్రజలు ఉత్తరాల ద్వారా సందేశాలను పంపడానికి పావురాలను ఉపయోగించారు. చెట్టు మీద పావురం కూర్చోవడం లేదా గూడు కట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా?ఎందుకు చెట్లమీద, కరెంట్ తీగల మీద పావురం ఉండదో మీకు తెలుసా! మాములుగా పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని మనం అనుకుంటాం కదా! అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరెంట్ తీగలమీద , వైర్లు మీద కూడా వాలదు. అలాగే ఇది గోడలమీద , బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది. అందుకు గల కారణము

మొదటి కారణం వాటి కాళ్ళ నిర్మాణమట. మిగతా పక్షులకు కొమ్మలను ,తీగలను పట్టుమునేందు వీలుగా కాలు వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు . నేలమీద , ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలము లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవట.
రెండవ కారణం పట్టణ ప్రాంతాల్లోని పావురాలు తమను తాము రక్షించుకోవడానికి చెట్ల మీద కాకుండా భవనాల లోపల తమ గూళ్ళు లేదా గృహాలను తయారు చేయడానికి ఇష్టపడతాయి.





















మహాశివత్రి రోజు ఒక వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే…. ఆ వీడియోలో మహాశివుడు అఘోర వేషం వేసి ఉంది.ఈ వీడియో చూసిన ఫాన్స్ ఆమె ను ఓక్ రేంజ్ లో ట్రోల్ చేసారు.తిట్ల పురాణం ఊపందుకోవడం తో వివాదం మరింత ముదిరింది.కాళీ మాత అంటూ ఒక పిక్ షేర్ చెయ్యగా అది కాస్త అభ్యంతరకరంగా ఉండటంతో నెటిజన్స్ తిట్ల పురాణం అందుకున్నారు.ఇలా ఫోటోలని పెట్టి హిందూ దేవతల పరువుతీయకు అని మరి కొందరు రిక్వెస్ట్ చెయ్యగా ఇంకొందరు అయితే తీవ్రంగా విరుచుకుపడ్డారు నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపైన శ్రీ రెడ్డి కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడింది కాళీ మాత ఫోటోలో కూడా స్త్రీ నగ్నత్వం, సె**ను చూస్తున్నారంటే.. కన్నతల్లితో కూడా సె** చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.









