ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా, గ్రాండ్ గా నిర్వహించడానికి బీసీసీఐ సినీ తారలు మరియు బాలీవుడ్ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నేషనల్ క్రష్ రష్మిక మందాన మరియు మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా తమ డాన్స్‌తో ఆడియెన్స్ ని అలరించారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట, పుష్ప సినిమాలోని శ్రీ వల్లి, సామీ సామీ, ఊ అంటావా మావా లాంటి పాటలకు రష్మిక, తమన్నా స్టెప్పులేసి అలరించారు. వీరిద్దరి పెర్ఫార్మెన్స్ తో స్టేడియం హోరేత్తింది.ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ కూడా తన పాటలతో ఆడియెన్స్ ని అలరించారు.
ఐపీఎల్ 16వ సీజన్లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆడాయి. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో ఉన్నటువంటి  నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి 178 రన్స్ చేసింది.
ఇక 179 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మికహ మొదటి నుండి కూడా అదరగొట్టారు. దాంతో గెలుపు సాధించారు. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకలలో స్టార్ హీరోయిన్లు ష్మిక మందాన, తమన్నా భాటియా డాన్స్ చేయడం పై  ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే ఈ వేడుకల్లో డాన్స్ చేసినందుకు గాను హీరోయిన్లు రష్మిక, తమన్నా భాటియా ఇద్దరు తలో నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read: రజనీకాంత్ మూవీ వల్ల నా కెరీర్ ముగిసిపోయింది.. వైరల్ అవుతున్న మనీషా కోయిరాల కామెంట్స్


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 








సచిన్, సెహ్వాగ్ జోడికి పాక్ జట్టు బౌలింగ్ చేయదానికి వ్యతిరేకంగా ప్లాన్ వేయాల్సి వచ్చేదని తెలిపాడు. వీరిద్దరిని  అవుట్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలువడమే మా ప్లాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరితో పాటుగా యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గుర్ని అవుట్ చేసినపుడు గొప్పగా ఫీలయ్యే వాళ్లమని చెప్పాడు. సచిన్,  వీరేంద్ర సెహ్వాగ్ లు పాకిస్థాన్ పై చాలా సార్లు భారీ భాగస్వామ్యాలను చేశారు. ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
 ముల్తాన్‌లో పాకిస్థాన్ జట్టు పై సచిన్ టెండూల్కర్ 194 రన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సచిన్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పాటు సెహ్వాగ్ పాక్ జట్టు పై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ కి పాక్ ప్లేయర్స్ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెహ్వాగ్‌ను ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ గా పిలిచేవారు.
Also Read: 







అయితే క్రికెట్ ఆడేటప్పుడు పిచ్ ని బ్యాట్ పెట్టి చెక్ చేస్తే వాళ్ళకి ఇది బాగా తెలుస్తోంది. ఇలా చెక్ చేసే పద్ధతిని ‘గార్డెనింగ్’ అని అంటారు. ఒకవేళ కనుక పిచ్ మీద ఉబ్బెత్తుగా ప్యాచ్ లు వంటివి ఉంటే బ్యాట్ తో వాటిని సరి చేయగలరు ఒకవేళ కనుక ఎక్కడైనా రఫ్ ప్యాచ్ లు వంటివి ఉన్నా కూడా బ్యాట్ ని పెట్టి వాటి మీద టచ్ చేయడం వలన అవి తొలగిపోతాయి. అలానే క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్ల మీద ఒత్తిడి ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ ఒత్తిడిని దూరం చేయడానికి కూడా కొంతమంది బ్యాట్స్‌మెన్స్ ఇలా బ్యాట్ తో పిచ్ ని కొడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి దీని వలన బౌలర్ రిథమ్ దెబ్బతింటుంది అందుకని చాలామంది ఇలా చేస్తూ ఉంటారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

