సినిమా విడుదల విషయంలో ఇటు హీరోలు, అటు నిర్మాతల మధ్య పోటీ ఉండటం సాధారణం. ఇక పండుగల సమయంలో అయితే ఆ హడావుడి మామూలుగా ఉండదు. హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం, థియేటర్ల కోసం పోటీ పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అగ్ర హీరోల దగ్గర నుండి తరువాతి తరం హీరోలు కూడా పండుగ సీజన్స్ లో ఎన్నో సార్లు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి పోటీపడ్డారు. అయితే రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. విజయదశమికి రామ్ పోతినేని, మాస్ మహారాజ రవితేజ, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక వచ్చే సంక్రాంతికి (2024) పోటీ మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రబాస్, మహేష్ బాబు పోటీ పడబోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ – K మూవీ రిలీజ్ డేట్ ని జనవరి 12న అని ప్రకటించింది.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 రిలీజ్ డేట్ జనవరి 13 అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటి దాకా మహేష్ బాబు, ప్రభాస్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో తమ చిత్రాలతో పోటీ పడ్డారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఇద్దరి అభిమానులు ఈ విషయం గురించే చర్చలు జరుపుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో పోటీపపడ్డారో ఇప్పుడు చూద్దాం..
1.నాని – అడవి రాముడు:
మహేష్ బాబు నటించిన నాని సినిమా 2004లో మే 14న రిలీజ్ అయ్యింది. వారం తరువాత ప్రభాస్ నటించిన అడవి రాముడు చిత్రం 2004 మే 21న రిలీజ్ అయింది.
2.పౌర్ణమి – పోకిరి:
ప్రభాస్, త్రిష నటించిన పౌర్ణమి మూవీ 2006లో ఏప్రిల్ 1 విడుదల అయ్యింది. 27 రోజుల తరువాత మహేష్ బాబు, ఇలియానా నటించిన పోకిరి చిత్రం 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది.
3. ప్రాజెక్ట్ – K – SSMB 28:
ప్రబాస్, దీపికా పదుకొనే నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – K’ మూవీ 2024లో జనవరి 12 రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు, పూజహెగ్డే నటిస్తున్న ‘SSMB 28’ 2024 లో జనవరి 13న విడుదల కానుంది.
Also Read: బలగం సినిమా చూడడానికి ఒక్కటైన ఊరు.. ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఎన్నేళ్లవుతుందో..

అంచనాలు లేకుండా ఒక చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం మూవీ సంచలనం సృష్టించింది. హాస్య నటుడు వేణు మొదటిసారిగా దర్శకత్వం చేసిన బలగం చిత్రం ప్రేక్షకుల హృదయాలలో స్థానం పొందింది. మనుషుల మధ్య సంబంధాలను మనసులకు హత్తుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే అనురాగాలు, ప్రేమలు, కోపాలు, పగలు, వంటి అన్ని ఎమోషన్స్‌ను డైరెక్టర్ వేణు అద్భుతంగా చూపించారు. ఈ కథ ఆడియెన్స్ కి కంటతడి పెట్టిస్తోంది.
ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకి రప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల ఊరంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఒక వీడియోను బలగం సిననిమా దర్శకుడు వేణు పంచుకున్నారు. ఓ ఊరిలోని వారంత గుడి దగ్గర ఉన్నప్రదేశంలో కూర్చొని బలగం సినిమాని చూశారు. చిన్న,పెద్దా అందరూ కూడా ఈ చిత్రాన్ని చూశారు.
ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన వేణు ఎక్కడో తెలియదు. నిన్న రాత్రి ఊరంతా కలిసి బలగం మూవీ చూశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలా చూసినవారు ఈ సినిమాను థియేటర్లో చూడాలని థియేటర్లకు వెళ్తున్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియెన్స్ కి నా కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అది ఏ గ్రామం అని ఆరా తీస్తున్నారు.
Also Read:
వైట్ బ్రెడ్:
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్:
ఫ్లేవర్డ్ యోగర్ట్:
కాఫీ:
తృణధాన్యాలు:
Also Read:
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read:
మహేష్ కూడా త్వరలోనే రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్, చరణ్ వలె వారి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇక చరణ్, ఉపాసన దంపతులకు మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం. మహేష్, చరణ్ లు ఇద్దరూ ప్రేమించుకొని, ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే మహేష్, చరణ్ లను తన అల్లుళ్ళుగా చేసుకోవాలని తెలుగు అగ్ర నిర్మాత అనుకున్నారంట. ఆ నిర్మాత పెద్ద కుమార్తెను మహేష్ బాబుకు, చిన్న కుమార్తెను రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించడంట. దీనికి కృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మహేష్ బాబు, చరణ్ లు లవ్ మ్యారేజ్ కి సిద్ధం అయ్యారు. ఇక ఆ అగ్ర నిర్మాత కుమార్తెలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:
సినిమా షూటింగ్స్ తో ఎల్లప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికినా నమ్రత, గౌతమ్, సితారల తో సమయాన్ని గడుపుతాడు. వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఇటీవల నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు మళ్లీ నటిస్తారా? మహేష్ బాబు చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన చేస్తారా అని అడిగినపుడు దానికి ఆమె చేయను అని చెప్పారు.
ఇక మహేష్ నటించిన చిత్రాలలో మీకు నచ్చని మూవీ ఏమిటని అడిగితే సైనికుడు సినిమా నచ్చదని తెలిపింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవి విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలనే కథాంశంతో తెరకెక్కింది. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read:
సచిన్, సెహ్వాగ్ జోడికి పాక్ జట్టు బౌలింగ్ చేయదానికి వ్యతిరేకంగా ప్లాన్ వేయాల్సి వచ్చేదని తెలిపాడు. వీరిద్దరిని అవుట్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలువడమే మా ప్లాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరితో పాటుగా యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గుర్ని అవుట్ చేసినపుడు గొప్పగా ఫీలయ్యే వాళ్లమని చెప్పాడు. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లు పాకిస్థాన్ పై చాలా సార్లు భారీ భాగస్వామ్యాలను చేశారు. ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
ముల్తాన్‌లో పాకిస్థాన్ జట్టు పై సచిన్ టెండూల్కర్ 194 రన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సచిన్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పాటు సెహ్వాగ్ పాక్ జట్టు పై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ కి పాక్ ప్లేయర్స్ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెహ్వాగ్‌ను ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ గా పిలిచేవారు.
Also Read:
చేయవలసిన పనులు:
చేయకూడని పనులు:
Also Read:
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతుండటం విశేషం. ఇక బలగం మూవీ యూనిట్ కూడా మూవీకి సంబంధించిన పలు విషయాలను రివీల్ చేస్తూ, ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read:
లయ భర్త, పిల్లలతో పాటు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల లయ హైదరాబాద్ కి వచ్చారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చింది. ఈవాటిలో తను అమెరికాలో జాబ్ చేసినట్టు, అలాగే ఆమె శాలరీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులను తెలిపారు. 2006లోతాను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లానని, 2011 నుండి 2017 వరకు ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేసినట్లు తెలిపింది. నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం పని చేశానని, అది కూడా ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీకి వర్క్ చేసినట్లు చెప్పారు.
జాబ్ చేసే టైమ్ లో అన్ని ట్యాక్స్‌లు పోగా శాలరీ 12000 డాలర్స్ అని తెలిపింది. అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 960, 000. నాలుగేళ్లు తరువాత 2017లో ఉద్యోగం మానేసింది. అనంతరం తాను డాన్స్ స్కూల్ మొదలు పెట్టానని, కరోనా వల్ల అది కూడా మానేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ మొదలు పెట్టానని తెలిపింది. ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చిన లయ హైదరాబాద్ ఎంతగానో చేంజ్ అయిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాదే ఎంతో బాగుందని తెలిపింది.
Also Read: