ఉగాది పండుగ రోజున తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందువల్ల తెలుగు వారి పండుగగా చెప్తారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, రాశిఫలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొవడానికి ఉగాది పండుగ నాడు పంచంగ శ్రవణం చేస్తారు.
ఈ ఏడాది మార్చి 22న ఉగాది పండుగను జరుపుకొనున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగను ఎందుకు జరుపు కుంటారు? ఉగాది విశిష్టత మరియు చరిత్ర గురించి, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని విశ్వసిస్తారు. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించడంతో విష్ణువు మత్స్యావతారంలో సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి విధాతకు ఇచ్చిన సందర్భంలో ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలలో చెప్పబడిందని అంటారు.
బ్రహ్మ దేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో జగత్తును సృష్టించాడని చెప్తారు. అనగా కాలగణన, నక్షత్ర, గ్రహ, రుతు, మాస, వర్షాధికులను విధాత ఆ రోజు నుండి వర్తింపజేస్తాడని విశ్వసిస్తారు. వసంత రుతువు ఆనాటి నుండే మొదలు అవుతుంది. అందువల్ల కొత్త జీవితానికి ప్రారంభంగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది మరియు యుగాది అనే 2 పదాలు వాడుతుంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు అని అర్దం. నక్షత్ర గమనానికి ఆది అనగా సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది.
తెలుుగు ప్రజలు మాత్రమే కాకుండా ఈ పండుగను మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళ ప్రజలు ‘పుత్తాండు’ పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, మలయాళీలు ‘విషు’ గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ రోజున అందరు కొత్త ఉత్సాహంతో, నూతన ఆశలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది నాడు చేసే ప్రసాదాలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
ఈ పండుగ నాడు చేసే ఉగాది పచ్చడి షడ్రచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలను ఉగాది పచ్చడి సూచిస్తుంది. పచ్చడి తయారీలో వాడే ఒక్కొ పదార్థం ఒక్కో భావానికి ప్రతీకగా సూచిస్తారు. బెల్లం తీపికి గుర్తు అనగా సంతోషానికి, ఉప్పు ఉత్సాహనికి, వేప పువ్వులోని చేదు బాధకు, చింతపండులోని పులుపు నేర్పు, పచ్చి మామిడిలోని వగరు కొత్త సవాళ్లు, కారం సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులకు ప్రతీక.
Also Read: “ఉగాది” పండుగ రోజు ఈ పనులు అస్సలు చేయకండి..!!

తారకరత్న జ్ఞాపకార్థంగా గుండె సమస్యలతో బాధపడే పేదవారికి వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం బసవతారకం హాస్పటల్ లో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి, దానికి తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. బసవతారకం హాస్పటల్ లో మాత్రమే కాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మిస్తున్న హాస్పటల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మంచి మనసును చాటుకున్నారని ఫ్యాన్స్ నెటిజెన్స్ నుండి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య కొడుకు తారకరత్న పైన ఉన్న ప్రేమను తెలిపేందుకు హృద్రోగ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో బాలకృష్ణ ఫోటోను కూడా షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ‘మీమీద ఉన్న కృతజ్ఞతను ఎలా చెప్పాలో, ఏమి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మీ హృదయం బంగారం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మీలా ఎవరు చేయలేరు. మీలో తండ్రిని, స్నేహితున్ని చూశాము. మీలో ఇప్పుడు దేవుడిని కూడా చూస్తున్నాం. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్న ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం, జై బాలయ్య, జై జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1. ఎవరి జాతకంలో అయినా సూర్యుని యొక్క స్థానం బలహీనంగా ఉన్నట్లయితే వారి ఇంట్లో మందార మొక్కను తప్పనిసరిగా నాటాలి. అయితే మందార మొక్కను పెట్టేటప్పుడు దిశను చూసుకోవడం అనేది ముఖ్యం. తూర్పు దిశలో పెట్టడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది.
డైలీ స్టార్ ఇచ్చిన నివేదిక ప్రకారం, టైమ్ ట్రావెలర్ గా చెప్తున్న వ్యక్తి కాలంతో ట్రావెల్ చేసి 2714 వ సంవత్సరం నుండి తిరిగొచ్చానని తెలిపాడు. అంతే కాకుండా ప్రమాదకరమైన మహమ్మారితో పాటుగా రాబోయే పదేళ్ళలో జరిగబోయే సంఘటనల గురించి కూడా హెచ్చరించాడు. అలాగే ప్రమాదకరమైన మహమ్మారి ఎక్కడ నుండి వస్తుంది. ఎలా వ్యాప్తి చెందుతుందో కూడా వెల్లడించాడు. అతని చెప్తున్న విషయాల ప్రకారంగా 2024లో మంచు కరిగి, దాని కింద ఉన్న హానికర వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాపిస్తుంది.
ముప్పై ఐదు కోట్ల మందికి పైగా ఈ వైరస్ బాధితులు అవుతారని తెలిపాడు. ఈ ప్రమాదకర వైరస్ అందరిని తీవ్రంగా భయనికి గురి చేస్తుందని తెలిపాడు. ఈ టైమ్ ట్రావెలర్ పేరు ఎనో అలరిక్. @theradianttimetraveller అనే పేరుతో టిక్‌టాక్ ద్వారా తన వీడియోను షేర్ చేశాడు. ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎలియన్స్ ని శోధిస్తుందని తెలిపాడు. ఇది ఎన్నో స్టార్స్ నుండి ఎక్కువ మొత్తంలో ఎనర్జీని గ్రహిస్తుందని, అనంతరం సూర్యుడి నుండి కూడా శక్తిని గ్రహిస్తుందని చెప్పాడు.
ఇవే కాకుండా, ఆశ్చర్యపోయే విషయలు కూడా తెలిపాడు. మనషులు 2025లో అంగారక గ్రహానికి వెళ్తారని, అక్కడ వాళ్ళు చూసే విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రోనాట్స్ ల్యాండింగ్ అయిన దగ్గర మనుషుల ఎముకలను చూస్తారని చెప్పాడు. మనుషులు భూమి కన్నా ముందు అంగారక గ్రహం పై జీవించినట్లు సాక్ష్యం అని చెప్పి షాక్ కి గురి చేశాడు. ఇంకా అతిపెద్ద సౌర తుఫాన్ 2026లో భూమిని తాకుతుంది. దాంతో అంతర్జాతీయంగా 6 వారాల వరకు విద్యుత్తు అంతరాయం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read:
కీర్తి సురేష్ ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆమె తొలి చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ చిత్రంలో కీర్తి అచ్చం మహానటి సావిత్రిలాగే నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ నుండి కీర్తి సురేష్ ని మహానటి అని పిలుస్తున్నారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి ఒక్కో సినిమాకి 2-3 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ యాబై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందంట. కీర్తి సురేష్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఒక్కో యాడ్ కి 15-30 లక్షల వరకు తీసుకుంటునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ట్రెండ్స్ మరియు జోస్ అలుక్కాస్ లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె చెన్నైమరియు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉందట. అంతేకాక ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. పెళ్లి గురించి చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 6 చిత్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేయమని కోరిందట. అలాగే ఆమె నటిస్తున్న మిగతా సినిమా మేకర్స్ ను కూడా కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. ఆమె కొత్త చిత్రాలకు అంగీకారం చెప్పట్లేదని తెలుస్తోంది. హీరో నానితో నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది
Also Read:
గజకేసరి రాజయోగం:
మిథున రాశి:
సింహ రాశి:
మీన రాశి:
Also Read:
ఆమెకు చిన్నతనం నుండే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం నేర్చుకుని 14 సంవత్సరాల వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధీ దసరా మూవీ కన్నా ముందు చాలా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రంలోని ‘ఓ సక్కనోడా’ పాట కూడా ఆమె పాడింది.
ధనుష్ నటించిన ‘మారి 2’ మూవీలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ను కూడా సింగర్ ధీనే పాడింది. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం దసరా మూవీలోని చమ్మీల అంగీలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుండడంతో ధీ ఎవరు? ఆమె నేపధ్యం ఏమిటి అని ఆన్లైన్ లో నెటిజెన్స్ వెతుకున్నారు. ప్రస్తుతం ఆమె క్రేజ్ టాలీవుడ్ లో పెరగటంతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read:
శ్రీకాంత్ విదేశాలలో చదువు పూర్తి చేసి, యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల రూపాయలు వేతనం వచ్చే జాబ్ ని వదిలి, సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. నటుడు మరియు డైరెక్టర్ అయిన శశి దర్శకత్వంలో వచ్చిన ‘రోజా పూలు’ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం హిట్ అవడంతో అప్పుడప్పుడు తన కోలీవుడ్ చిత్రాలను తెలుగు డబ్బింగ్ చేసి, విడుదల చేస్తున్నాడు. అలా తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యాడు.
అయితే కొంత కాలం నుండి శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో విజయాన్ని పొందలేకపోతున్నాడు. దాంతో ఆయన కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నితిన్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘లై’ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో నటించినా కలిసి రాలేదు.
దాంతో శ్రీకాంత్ సినిమాలకి ఆయన సతీమణి వందన సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఆమె కూడా సినీ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో వందనకి ప్రొడక్షన్ పనుల్లో మంచి అనుభవం ఉంది. అందువల్ల వందన తన భర్త శ్రీకాంత్ సినిమాలకి సహ నిర్మాతగా ఉంటునట్లుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ దంపతులకి ఒక పాప, బాబు ఉన్నారు.
Also Read:
వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో లింక్ చేయాలి..
ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్ లో 567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్‌లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింకు చేస్తారు.
జావ:
పెరుగు:
పుచ్చకాయ:
దోసకాయ:
పనస పండు:
Also Read: