కని పెంచిన అమ్మ కోసం ఏదైనా చేయొచ్చు. తన పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి, వాళ్ల కోసమే ప్రాణం పెట్టె మాతృమూర్తి కోసం ఏదైనా చేయొచ్చు. ఇక అటువంటి తల్లి కోసం ఒక కుమారుడు చేసిన పని ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఆ తనయుడు తలలో కోసం ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన కృష్ణ కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. అతను తన మాతృమూర్తి కోసం లక్షకు పైగా వేతనం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ ని విడిచిపెట్టాడు. అతను అలా ఎందుకు చేశాడు అంటే ఆయన తల్లి రత్నమ్మ కలలను తీర్చడం కోసం. అయితే కృష్ణ కుమార్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. తల్లిదండ్రులు ఇద్దరు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వారి కలలు తీరే సమయానికి భర్త మరణంతో రత్నమ్మ తన కల ఇక పై తీరదని అనుకున్నారు. కానీ తన తల్లి కల గురించి తెలియగానే కృష్ణ కుమార్ తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలని భావించాడు.
అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: పెళ్లి జరిగిన తర్వాత అత్తారింటికి వెళ్ళను అని కారులో నుండి దిగిపోయింది..! వరుడికి ఆ సమస్య ఉండడంతో..?

1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:


1. శర్వానంద్ శ్రీకారం:
2. జాను:
3. ఊపిరిలో కార్తి పాత్ర:
4. మహానటిలో నాగేశ్వరరావు పాత్ర:
5. తడాఖాలో నాగ చైతన్య పాత్ర:
6. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్:
7. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల:
8. నితిన్ గుండెజారి గల్లంతయిందే:
9. ఆది సాయికుమార్ సుకుమారుడు:
10. సీతారామం:
Also Read:
ఒక థియేటర్ లో మాత్రం దాస్ క ధమ్కీ సినిమాకి బదులుగా ధమాకా సినిమాని వేశారు. దాస్ క ధమ్కీ చిత్రం చూడడానికి ధియేటర్ కి వెళ్తే అక్కడ మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ధమాకా’ మూవీని వేశారు. దాంతో ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపోయారు. ధమ్కి బదులు వేరే మూవీ ప్రదర్శిస్తున్నారని ఆడియెన్స్ కి అర్థం అవడంతో థియేటర్ లో గోల చేశారు. దాంతో తప్పుని గ్రహించిన థియేటర్ యాజమాన్యం వెంటనే `ధమ్కీ` సినిమాని ప్రదర్శించారు.
ఈ వింత ఘటన వైజాగ్ సుకన్య ధియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రకరకాల కామెంట్లు, సటైర్స్ వేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయ్యి దాస్ క ధమ్కీ మూవీకి బదులు ‘ధమాకా’ మూవీ డౌన్ లోడ్ చేసి ఉంటాడు. 2 సినిమాల ట్రైలర్లు మరియు టైటిల్స్ కూడా ఒకేలా ఉండటంతో ధియేటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజెన్లు కామెడీ ఎమోజీలు కూడా పెడుతున్నారు. ఇంకొందరు రాత్రి తాగింది ఇంకా దిగలేదేమో పాపం అని కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ నటించిన `ధమాకా` సినిమా గత సంవత్సరం విడుదలై, ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏది ఏమైనప్పటికి ఈ ఇన్సిడెంట్ తో వైజాగ్ సుకన్య ధియేటర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది.
Also Read:
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. పూజ తరువాత ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మూవీ యూనిట్ కి స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం తారక్, జాన్వీ పై షూట్ చేసిన ముహూర్తపు షాట్ కు రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు కొరటాల మాట్లాడుతూ ఈ చిత్ర నేపద్యం తెలిపారు. జనతా గ్యారేజ్ చిత్రం తరువాత నా సోదరుడు మరియు ఈ తరంలోని గొప్ప యాక్టర్స్ లో ఒకరైన తారక్ తో కలిసి పని చేయడం అదృష్టం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇలా లాంచ్ అయ్యిందో లేదో మీమర్స్ తమదైన శైలిలో ఈ NTR30 మూవీ పూజా కార్యక్రమం పైన మీమ్స్ వదిలారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
Also Read:
ఈ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు?
అవార్డును స్వీకరించడానికి అర్హత..
నామినేషన్లు ఎలా చేయాలి.. 










ఎన్టీఆర్ తన వారసుడుగా బాలకృష్ణను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. అలా వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా బాలయ్య తన చిత్రాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే బాలకృష్ణ తన కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట. ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాడంట. అయితే బాలయ్య ఆశలపై ఆయన తండ్రి ఎన్టీఆర్ నీళ్లు చల్లారు. దానికి కారణం బాలయ్య ప్రేమించిన ఆ హీరోయిన్ గ్లామర్ పాత్రలు చేసింది.
ఎన్టీఆర్ తమ ఇంటికి కోడలుగా అడుగు పెట్టె అమ్మాయి పద్ధతిగా ఉండాలని భావించారు. ఆ హీరోయిన్ పద్ధతి లేకుండా గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. ఆ కారణంతో బాలయ్య ఆమెను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డారు. ఈ విషయంలో హరికృష్ణ కూడా ఆ పెళ్లికి అడ్డు చెప్పారంట. చిత్రాల గురించి మాత్రమే ఆలోచించమని, ప్రేమ అని ఫ్యామిలీ పరువు తీయవద్దని ఎన్టీఆర్ బాలయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారంట.
అయితే బాలయ్య ఆ హీరోయిన్ ని ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని నెల రోజుల్లోనే ఎన్టీఆర్ వసుంధర దేవితో పెళ్లి జరిపించాడు. వసుంధర దేవి సాంప్రదాయమైన ఫ్యామిలిలో పుట్టిన అమ్మాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు బాలయ్య ప్రేమ పెళ్లి జరగకుండా ఆపాడని తెలుస్తోంది. అప్పట్లో బాలయ్య ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ కుష్బూ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ వీరిద్దరి పేర్లు అప్పట్లో బాగా వినిపించాయి.
Also Read:
సూర్య విభిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంటారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ అనే పాన్ ఇండియా మూవీతో పాటుగా మరి కొన్ని చిత్రాలతో సూర్య చాలా బిజీగా ఉన్నారు. కుటుంబ కలహాల నేపద్యంలో సూర్య తన కుటుంబంతో ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారనే వార్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో సూర్య ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారని, దాని ఖరీదు రూ. 70 కోట్లని తెలుస్తోంది.
సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లాట్ సుమారు తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని సూర్య, జ్యోతిక అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సూర్య కొనుగోలు చేశారని భావిస్తున్న ఫ్లాట్‌లో జిమ్, లైబ్రరీ, పార్కింగ్ స్పాట్, గార్డెన్ స్పేస్, స్విమ్మింగ్ పూల్, థియేటర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయని సమాచారం. ఆ ఫ్లాట్ ఖరీదు 68 కోట్లు, రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్ మరియు ఇతర ఖర్చులు అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Also Read:
బ్రహ్మ దేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో జగత్తును సృష్టించాడని చెప్తారు. అనగా కాలగణన, నక్షత్ర, గ్రహ, రుతు, మాస, వర్షాధికులను విధాత ఆ రోజు నుండి వర్తింపజేస్తాడని విశ్వసిస్తారు. వసంత రుతువు ఆనాటి నుండే మొదలు అవుతుంది. అందువల్ల కొత్త జీవితానికి ప్రారంభంగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది మరియు యుగాది అనే 2 పదాలు వాడుతుంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు అని అర్దం. నక్షత్ర గమనానికి ఆది అనగా సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది.
తెలుుగు ప్రజలు మాత్రమే కాకుండా ఈ పండుగను మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళ ప్రజలు ‘పుత్తాండు’ పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, మలయాళీలు ‘విషు’ గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ రోజున అందరు కొత్త ఉత్సాహంతో, నూతన ఆశలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది నాడు చేసే ప్రసాదాలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
Also Read: