2018లో విడుదలైన ప్రేమకధా చిత్రం 96. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ అంటూ ప్రత్యేకంగా లేదు. చదువు రోజుల్లో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు విడిపోయి, కొన్ని ఏళ్ల తరువాత తిరిగి కలుస్తారు.
ఆ నేపద్యంలో తెరకెక్కిన సినిమానే 96. ఈ సినిమా విజయాన్ని పొందింది. ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో త్రిష, విజయ్ సేతుపతి లిప్ లాక్ సన్నివేశాన్ని తొలగించారంట. అది కూడా విజయ్ సేతుపతి వద్దని చెప్పడం వల్లనే తొలగించారు. మరి విజయ్ సేతుపతి ఎందుకు వద్దని చెప్పారో ఇప్పుడు చూద్దాం..
రామచంద్రన్, జానకి దేవి ఇద్దరు 10వ తరగతి వరకు ఒకే స్కూల్ లో కలిసి చదువుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని సమస్యల వల్ల రామ్ టెన్త్ క్లాస్ తర్వాత ఫ్యామిలీతో చెన్నైకి వెళ్తాడు. ఆ తరువాత ఇద్దరు మళ్ళీ కలుసుకోరు. 22 ఏళ్ల తరువాత ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ తన చిన్ననాటి ప్రదేశాలను, స్నేహితులను చూడటానికి తన సొంతూరు అయిన తంజావూరుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఫ్రెండ్స్ ఏర్పరు చేసిన గెట్ టు గెదర్ పార్టీలో ప్రేమికులు ఇద్దరు కలుస్తారు. అయితే ఆమెకి వివాహం అవుతుంది.
ఆ సమయంలో వారు హోటల్ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. రోడ్డు మీద నడవడం, మెట్రోలో ప్రయాణిస్తూ తమ మధ్య అనుబంధాన్ని తెలుపుకుంటారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు వారి మధ్య అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్నివేశాలన్నీ కూడా చాలా సహజంగా, హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్లో జాను, రామ్ విడిపోయే సన్నివేశంలో మొదట లిప్ లాక్ ఉంది. అయితే ఆ తరువాత వద్దనుకున్నారు.
ఈ విషయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తున్న ఆడియెన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళతారని, వారికి మంచి అనుభూతిని పంచుతుంది. పెళ్లి అయిన అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశం పెడితే జస్టిఫై అవదని భావించి, చాలా సార్లు చర్చించుకుని హీరో, హీరోయిన్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
Also Read: ఈ వారం OTT లో విడుదల కాబోతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?



భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సిటాడెల్ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సిరీస్ యాక్షన్ సీన్స్ కోసం ఆమె చాలా కష్టపడుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత ఎంతగానో కష్టపడుతోంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే సమంత ఈ సిరీస్ కోసం రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే తీసుకున్నట్లుగా టాక్.
సిటాడెల్ సిరీస్ కోసం సమంత 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. నిర్మాతలు 5 కోట్లతో పాటుగా ఇతర ఖర్చుల కోసం మరో కోటి రూపాయలు ఇస్తున్నారని తెలుస్తోంది. హీరో వరుణ్ దావన్ కు 10 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా సమంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత కష్టపడుతోంది.
ఇక సమంత ఇతర సినిమాల విషయనికి వస్తే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.


1. ఆలీ:
2. వేణుమాధవ్:
3. కృష్ణ భగవాన్:
4.వెన్నెల కిషోర్:
5. శ్రీనివాస్ రెడ్డి:
6. సునీల్:
7. సప్తగిరి:
8. గెటప్ శ్రీను:
9. శకలక శంకర్:
10. రాం ప్రసాద్:
11. సత్య:
12. సుడిగాలి సుధీర్:
13. రాహుల్ రామకృష్ణ:
14. ప్రియదర్శి:
15. సూరి





సాధారణంగా పెద్ద చిత్రాలను రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు. కానీ కొన్ని సినిమాలు విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. అలా నెలలోపే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2. విరాట పర్వం:
3. యశోద:
4. ధమాకా:
5. తెగింపు:
6. హంట్:
7. బలగం:
8. దసరా:
9. రంగ మార్తాండ:
10. దాస్ కా ధమ్కీ:
11. రావణాసుర:
12. ఏజెంట్:
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం 28 ఏప్రిల్, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రాన్ని నెలలోపే మే 19, 2023న ఓటీటీలో రిలీజ్ కానుంది.
1. వాణీ జైరామ్:
2. జావేద్ ఖాన్ అమ్రోహి:
3. నందమూరి తారక రత్న:
4. మయిల్సామి:
5. బేలా బోస్:
6. సతీష్ కౌశిక్:
7. సమీర్ ఖాఖర్:
8. ప్రదీప్ సర్కార్:
9. ఆకాంక్ష దుబే:
10. పమేలా చోప్రా:
11. డ్యాన్స్ మాస్టర్ చైతన్య:
11. మనోబాల:


















