రాకింగ్ స్టార్ యశ్ నటించిన KGF చాప్టర్ 2 ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కన్నడలో మాత్రమే కాకుండా దేశమంతటా పెద్ద విజయం సాధించి ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేసింది KGF 2 సినిమా.
సినిమా కథకు, సినిమాలోని ఎలివేషన్స్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మరో వైపు ప్రశాంత్ నీల్ స్టార్ హీరోలతో వరుస చిత్రాలు ప్లాన్ చేసాడు. అయితే KGF 2 సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా వచ్చి నేటికి సంవత్సరం పూర్తయింది.

ఈ నేపథ్యం లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ విడుదల చేసింది. రాకీస్ మాన్స్టర్ కట్ పేరుతో విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో KGF చాప్టర్ 2లోని బెస్ట్ విజువల్స్ అన్నింటినీ మేళవించారు. ఈ వీడియో చూస్తే సినిమా చూసినంత కిక్ వస్తోంది.

భువన గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సౌండ్ డిజైన్, ప్రశాంత్ నీల్ టేకింగ్.. అన్నింటికీ మించి యశ్ స్క్రీన్ ప్రెజన్స్ ఈ ఒక్క వీడియోలో కనిపిస్తుంది. ఇక KGF 2 సినిమా చివర్లోనే దీనికి కూడా సీక్వెల్ ఉంటుందని KGF 3 హింట్ ఇచ్చి వదిలేశారు. దీంతో యశ్ అభిమానులు, ఈ సినిమా అభిమానులు KGF 3 ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ వీడియోలో 1971 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఏమైపోయాడు అనే ప్రశ్న వేసి, చివర్లో రాఖీ భాయ్ ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్ తీరుస్తాడు అని KGF 2 సినిమాలోని చివరి సీన్ KGF 3 అని చూపించే షాట్ వేసి 3 అని వేశారు. అంతేకాకుండా సినిమాలో ఉన్న షాట్స్ అన్ని మామూలుగానే చూపించి, క్లైమాక్స్ మాత్రం రివర్స్ ఆర్డర్ లో చూపించారు. అంటే సినిమాలో మనకి చెప్పిన క్లైమాక్స్ నిజం కాదు అని చెప్తున్నారు అని అంటున్నారు. అలాగే బిగ్గెస్ట్ కొలిజన్ అని అంటున్నారు. అంటే ప్రభాస్ సలార్ చిత్రానికి, KGF 3 కి లింక్ ఉంటుందని ఫాన్స్ అనుకుంటున్నారు.

ఇప్పటికే సలార్ పోస్టర్స్ లో ఆ హింట్ ఇచ్చేసారు.. ఇక ఆ అద్భుతం కోసం వెయిట్ చెయ్యాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే హోంబలే ఫిలింస్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఆ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ లైన్ లో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే KGF 3 ఇప్పట్లో వచ్చేట్టుగా కనిపించట్లేదు.
watch video :

కేజీఎఫ్ -2 విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంబాలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో రాఖీ భాయ్ 1978-1981 మధ్య ఎక్కడ ఉన్నారనే విషయం పై ఆసక్తి కలిగించారు. రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట నెరవేరిందా అనే వాటిని ‘కేజీఎఫ్ -3’లో చూపించబోతున్నట్టు, హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేశారు. ఈ వీడియోతో’కేజీఎఫ్ -3′ పై అధికారిక ప్రకటన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హోంబాలే ఫిల్మ్స్ నుంచి హింట్ రావడంతో ‘కేజీఎఫ్ – 3’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్ – 3’ ఉంటుందని, త్వరలో దాని గురించి పని చేస్తామని తెలిపారు. ఈక్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై వీడియో ద్వారా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాతఎన్టీఆర్ తో ‘NTR31’ రాబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ – 3’ ని ప్రారంభిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా కేజీఎఫ్ – 3 ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.














ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ ఉప్పెన మూవీలో ”ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా జీవితంలో అయితే సంవత్సరాల పాటు ఉందని” మనోజ్ పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్పినట్లు తెలుస్తుంది. మౌనిక మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పుట్టిన రోజున అలా ఆకాశం వైపు చూస్తూ బాధపడడం గురించి చెప్తూ, ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి రాడని అనుకున్నట్లు, జీవితంలో ఆరోజును మరచిపోలేను’ అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు.
తమ ప్రేమ విషయంలో చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఒక సమయంలో ప్రేమ, సినిమా రెంటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘నన్ను నమ్మి ఓ బిడ్డతో ఉన్న ఒక అమ్మాయి జీవితం నిలబడుతుందంటే అది చాలు అనుకున్నానని తెలిపారు. వీరి ప్రేమ, పెళ్లి కోసం జరిగిన సంఘర్షణకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.
స్టోరీ :
రివ్యూ :
సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
1. డోరతి కింగ్డన్ – శకుంతల:
2. కమలాబాయి – శకుంతల:
3. MS సుబ్బులక్ష్మి – శకుంతలై:
4. జయశ్రీ – శకుంతల:
5. సంధ్య – శకుంతల:
6.కేఆర్ విజయ – శకుంతల:
7. బి సరోజాదేవి – శాకుంతల:
8. జయప్రద – కవిరత్న కాళిదాస:
9. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ:
10.సమంత – శాకుంతలం





