మొహాలీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్ చేసింది.
ఓపెనర్ డుప్లెసిస్ (84: 56 బంతుల్లో 5×4, 5×6), తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ (59: 47 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాక్స్వెల్ (0), దినేశ్ కార్తీక్ (7), లూమర్ (7 నాటౌట్), షబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చేశారు. పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్లలో హర్‌ప్రీత్ రెండు వికెట్లు, అర్షదీప్ ఒక వికెట్, ఎలిస్ ఒక వికెట్ పడగొట్టారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18

మొదట లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసి, 154 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు మ్యాచ్ చివర్లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ఐపీఎల్ 16 సీజన్ లో టాపర్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పై లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాజస్తాన్ జట్టులో ఓపెనర్లు బట్లర్ 40, యశస్వి జైస్వాల్ 44, కెప్టెన్ సంజూ శాంసన్ 2, రానౌట్, హెట్‌మైర్ 2, దేవదత్ పడిక్కల్ 26, రియాన్ పరాగ్ 15 నాటౌట్, అవేశ్‌ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో జురెల్, పడిక్కల్ పరుగులు చేయకుండానే వరుస బాల్స్ లో ఔట్ కావడంతో లక్నో జట్టు గెలుపు ఖరారైంది. రాజస్తాన్ పై లక్నో జట్టు విజయం సాధించడం పై నెట్టింట్లో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఆ మీమ్స్ మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: 


#11

ఇక ఈ ఏడాది సంక్రాంతి కనుక విడుదలైన వీర సింహ రెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గోపి చంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇదే జోష్ లో బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నారు. ఈ కాంబో ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ మూవీలోని డైలాగ్ ఒకటి తాజాగా లీక్ అయినట్టుగా నెట్టింట్లో వైరల్ అయ్యింది. ”నన్ను వేటాడాలంటే వేటగాడు గుండెల్లో దమ్ము ఉండాలి. పొరపాటున కూడా వాడి కళ్ళలో భయం కనబడితే ఆ వేటగాడే నా వేట కత్తికి బలి అవుతాడు” అనే డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు సాటి లేరనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ తో మూవీ మీద అంచనాలు మరింత పెరిగాయి.
అయితే నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మాక్స్వెల్ తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనితో పాటు కెప్టెన్ డుప్లెసిస్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ జంట 3వ వికెట్‌కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గెలుపు దిశగా సాగుతున్న ఈ జోడిని స్పిన్నర్ థీక్షణ మాక్స్‌వెల్‌ను ఔట్ చేసి విడదీశాడు. ఆ తరువాత డుప్లెసిస్‌ని ఔట్ చేయడంతో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతికి వచ్చింది.
ఈ క్రమంలో బెంగుళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలుపును అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ దేవాన్ కాన్వె 45 బంతుల్లో 83, శివమ్ దూబె 27 బంతుల్లో 52, అజింక్య రహానె 20 బంతుల్లో 37, మొయిన్ అలీ 9 బంతుల్లో 19 నాటౌట్. బెంగళూరు జట్టు బౌలర్లలో పార్నెల్, మహ్మద్ సిరాజ్, మాక్స్వెల్, విజయ్ కుమార్, హసరంగ, హర్షల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ సంఘటన పై స్పందించారు. అది జరిగి 15 రోజులు అవ్వుతుందని, మీడియాలో వచ్చేవరకు తెలియదని, 10 సెకండ్స్ మాత్రమే అలా లాక్కెళ్లరని, సిబ్బంది చూసి వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సోనాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికి కేతన్ రజ్వీర్ ధైర్యం కోల్పోకుండా, భార్యను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా తనతోనే తీసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. వీరిని చూసినవారు అడిగినపుడు, అతను తన భార్య ఆరోగ్య పరిస్థితిని, సమస్యను చెబుతుంటాడు. కేతన్ కు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరు.
కేతన్, సోనాల్ 2007లో వివాహం చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. సోనాల్ విపరీతమైన చెస్ట్ పెయిన్ రావడంతో కేతన్ ఆమెను హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ సమస్య తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయగా సోనమ్‌కు క్యాన్సర్ వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుండి ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇంట్లో సోనమ్ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతికూల ఆలోచనలతో బాధ పడుతుండేది. దాంతో అది ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూపించేది. దాంతో కేతన్ ఆమెను తనతో పాటు బైక్‌పై తీసుకెళ్తున్నాడు.















