ఈ 7 “సుకుమార్” సినిమాల్లో…మొదట అనుకున్న 12 మంది నటులు ఎవరో తెలుసా..?

ఈ 7 “సుకుమార్” సినిమాల్లో…మొదట అనుకున్న 12 మంది నటులు ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

డైరెక్టర్ సుకుమార్ అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అద్భుతమైన హిట్స్ ని అందుకున్నారు సుకుమార్. పైగా తన సినిమాలతో ఎప్పుడూ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. నిజానికి సుకుమార్ సినిమాలకి చాలా పెద్ద క్రేజ్ ఉంది.

Video Advertisement

సుకుమార్ మొదట ఒక యాక్టర్ ని అనుకొని తర్వాత మరొకరితో సినిమా తీయడం జరిగింది. అయితే మరి సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలకి మొదట ఎవరిని అనుకున్నారు అనే దాని గురించి చూద్దాం.

#1. ఆర్య:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా అప్పట్లో అందరినీ బాగా ఆకట్టుకుంది. అయితే మొదట సుకుమార్ ఈ సినిమాకి హీరోగా అల్లు అర్జున్ ని అనుకోలేదట. రవితేజ, ప్రభాస్, నితిన్ తో ఈ సినిమాని తీయాలని అనుకున్నారు. చర్చ జరిగి ఆఖరికి అల్లు అర్జున్ తో సుకుమార్ ఈ సినిమాని తీశారు.

#2. 100% లవ్:

ఈ సినిమాకి మొదట వరుణ్ సందేశ్ ని హీరోగా అనుకున్నారు సుకుమార్. కానీ ఆఖరికి నాగచైతన్య ఈ సినిమాకి ఫైనల్ అయ్యారు.

#3. జగడం:

జగడం సినిమాని మొదట అల్లు అర్జున్ తో తీయాలనుకున్నారు సుకుమార్. కానీ రామ్ తో ఈ సినిమాను తీశారు.

edit on allu arjun zomato advertisement

#4. కుమారి 21ఎఫ్:

ఈ సినిమాకి హీరోయిన్ గా షీనా బజాజ్ ని మొదట అనుకున్నారు. కానీ హెబ్బా పటేల్ ని సినిమా లో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. హెబ్బా పటేల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ ఇంప్రెస్ చేసింది.

first choice of actors for sukumar movies

#5. 1 :నేనొక్కడినే:

ఈ సినిమాకి కాజల్ అగర్వాల్ ని కానీ తమన్నాని కానీ హీరోయిన్ గా పెట్టాలనుకున్నారు. కానీ డేట్స్ మరియు షెడ్యూల్స్ కుదరకపోవడంతో కృతిసనన్ ని ఫైనల్ చేశారు.

first choice of actors for sukumar movies

#6. నాన్నకు ప్రేమతో:

నాన్నకు ప్రేమతో సినిమా కి హరికృష్ణ ని ఎన్టీఆర్ నాన్న పాత్రగా పెట్టాలనుకున్నారు కానీ అలా కూడా కుదరలేదు.

first choice of actors for sukumar movies

#7. రంగస్థలం:

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని పెట్టాలని అనుకున్నారు సుకుమార్. కానీ ఆఖరికి సుకుమార్ సమంతని ఫైనల్ చేశారు.

12 anupama

కానీ చివరికి వీరందరి స్థానాల్లో వేరే నటులు యాక్ట్ చేశారు. అంతే కాకుండా వారిలో కొంతమందికి ఈ సినిమాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి.


End of Article

You may also like