ఐపీఎల్ 2023 16వ సీజన్లో శుక్రవారం రాత్రి జరిగిన 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ కి దిగింది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. హైదరాబాద్ జట్టులో హ్యారీ బ్రూక్ ఐపీఎల్ లో మొదటి సెంచరీ చేశాడు. ఐదెన్ మార్క్రమ్ 50 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 16 పరుగులు చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లోనే అత్యధికంగా 228/4 పరుగులు సాధించింది.
తరువాత 229పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టులో నితీశ్ రాణా 75, రింకు సింగ్ 51 పరుగులతో చేశారు. ఈ మ్యాచ్ లో వరుస వికెట్లు కోల్పోతూ కోల్‌కతా జట్టు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. దాంతో కోల్ కతా జట్టుకు ఓటమి తప్పలేదు.
229 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు దూకుడుగా ఆడే ప్రయత్నంలో మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహ్మనుల్లా డక్ అవుట్, వెంకటేశ్ అయ్యర్ 10, ఆండ్రీ రసెల్ (3), సునీల్ నరైన్ పరుగులు ఏమి చేయకుండానే తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా జట్టుని రింకు సింగ్ 58 నాటౌట్, 31 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్స్ తో రాణించాడు.
కెప్టెన్ నితీశ్ రాణా 41 బంతుల్లో 5ఫోర్లు,6 సిక్సర్లతో 75 పరుగులతో గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో హైదరాబాద్ జట్టు బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా చేయడంతో సొంత గడ్డ పైనే కోల్‌కతా జట్టు ఓటమిని చవి చూసింది. ఈ సీజన్లో 4వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ జట్టుకి కి ఇది రెండో విజయం, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకి ఇది రెండో ఓటమి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ హాల్ చల్ చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: IPL 2023 లో అదరగొడుతున్న… ఈ “హైదరాబాద్” అబ్బాయి ఎవరో తెలుసా..?

1. జై భీమ్:
2.మేజర్:
3. జార్జ్ రెడ్డి:
4. రక్త చరిత్ర (పార్ట్ -1,2):
5.ఖాకీ:
6. బెజవాడ:
7. శివ:
8. మౌనపోరాటం:
9. మలుపు:
10. క్షణం:
11. అంతఃపురం:
12. ప్రేమలో పడితే:
13. అవతారం:
14. నా బంగారు తల్లి:
15. దీర్ఘ సుమంగళి భవ:
Also Read:
కేజీఎఫ్ -2 విడుదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా హోంబాలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో రాఖీ భాయ్ 1978-1981 మధ్య ఎక్కడ ఉన్నారనే విషయం పై ఆసక్తి కలిగించారు. రాఖీ భాయ్ తన తల్లికి ఇచ్చిన మాట నెరవేరిందా అనే వాటిని ‘కేజీఎఫ్ -3’లో చూపించబోతున్నట్టు, హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేశారు. ఈ వీడియోతో’కేజీఎఫ్ -3′ పై అధికారిక ప్రకటన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
హోంబాలే ఫిల్మ్స్ నుంచి హింట్ రావడంతో ‘కేజీఎఫ్ – 3’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్ – 3’ ఉంటుందని, త్వరలో దాని గురించి పని చేస్తామని తెలిపారు. ఈక్రమంలో కేజీఎఫ్ ఛాప్టర్ 3 పై వీడియో ద్వారా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆ మూవీ తరువాతఎన్టీఆర్ తో ‘NTR31’ రాబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘కేజీఎఫ్ – 3’ ని ప్రారంభిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా కేజీఎఫ్ – 3 ఉంటుందనే విషయంలో క్లారిటీ రావడంతో ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
”ఒకరి చేతిలో గాంధీ చంపబడడం నన్ను బాధించింది. ఇలాంటి నీచమైన పని చేయడం చాలా తప్పు. నేను గాంధీకి రుణపడి లేను. ఆయన ఆధ్యాత్మిక, నైతికంగా మరియు సామాజికంగా నాకు ఎలాంటి సహకారం అందించలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా జీవితంలో నేను ఋణపడి ఉన్న వ్యక్తి గౌతమ బుద్ధుడు మాత్రమే. అయినప్పటికీ, గాంధీ మరణ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. గాంధీ నా పట్ల వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ, శనివారం నాడు ఉదయం బిర్లా హౌస్‌కి వెళ్లి గాంధీ భౌతికకాయాన్ని చూశాను. ఆయన దేహం పై గాయాలను చూసి చలించిపోయాను.
నా అభిప్రాయం ప్రకారం గొప్ప వ్యక్తులు దేశానికి సేవ గొప్పగా చేస్తారు. కానీ వారు దేశ అభివృద్దికి కొన్నిసార్లు కొన్ని విషయలలో అడ్డంకిగా ఉంటారు. గాంధీ హత్యకు బాధగా ఉన్నా, గాంధీజీ మన దేశానికి మంచి ప్రమాదంగా మారారు. ఆయన స్వేచ్ఛా ఆలోచనలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆయన చెడు, స్వార్థపూరిత అంశాలతో కూడిన కాంగ్రెస్‌ను పట్టుకుని ఉన్నాడు. కాంగ్రెస్ అనేది గాంధీని పొగడడం తప్ప సామాజిక, నైతిక సూత్రాలను ఒప్పుకోని సొసైటీ.
రామయ్యను జగదభిరాముడు, నీలమేఘశ్యాముడు సుగుణాభి రాముడు, సీతామనోభి రాముడు అంటూ పిలుచుకుని భక్తులు పరవశించిపోతారు. శ్రీరాముడిని ఎంత అందంగా ఉండేవాడో ఇప్పటివరకు కవులు వర్ణించడం, ఊహాజనిత చిత్రాలలో, సినిమాలలో చూసి ఉంటాం. అయితే రాముడు 21 ఏళ్ల వయసులో నిజంగా ఎలా ఉండేవారో అనే ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆలోచనకు రూపాన్ని ఇస్తూ 21 ఏళ్ల వయస్సులో రాముడి నవ యవ్వన రూపాన్ని రూపొందించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరించిన రాముడి చిత్రం ముగ్ధమనోహరంగా ఉంది. AI తయారు చేసిన రాముడి 2 చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఒకదానిలో రాముడు సాధారణంగా కనిపించగా, రెండవ ఫొటోలో చిరునవ్వుతో ఉన్నారు. కాషాయరంగు దుస్తులతో ఉన్న శ్రీ రాముడి ఫోటో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోల పై నెటిజెన్లు స్పందిస్తున్నారు. వారిలో ఒకరు రాముడి అంత అందంగా మరొకరు పుట్టలేదని కామెంట్ చేశారు.
వాల్మీకి రామాయణంలో శ్రీరాముని రూపం..
ఈ క్రమంలో మనోజ్ మాట్లాడుతూ ఉప్పెన మూవీలో ”ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా జీవితంలో అయితే సంవత్సరాల పాటు ఉందని” మనోజ్ పెళ్లికి ముందు జరిగిన వాటి గురించి చెప్పినట్లు తెలుస్తుంది. మౌనిక మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తర్వాత వచ్చిన పుట్టిన రోజున అలా ఆకాశం వైపు చూస్తూ బాధపడడం గురించి చెప్తూ, ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి రాడని అనుకున్నట్లు, జీవితంలో ఆరోజును మరచిపోలేను’ అంటూ మౌనిక ఎమోషనల్ అయ్యారు.
తమ ప్రేమ విషయంలో చాలా వ్యతిరేక పరిస్థితులు వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఒక సమయంలో ప్రేమ, సినిమా రెంటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘నన్ను నమ్మి ఓ బిడ్డతో ఉన్న ఒక అమ్మాయి జీవితం నిలబడుతుందంటే అది చాలు అనుకున్నానని తెలిపారు. వీరి ప్రేమ, పెళ్లి కోసం జరిగిన సంఘర్షణకు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే.
స్టోరీ :
రివ్యూ :
సమాజంలో అలాంటి ప్రయత్నం జరగాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు తగిన విధంగా సింపుల్ కథని రాసుకున్నాడు. తన కథకు తగిన నటీనటులను ఎంచుకుని అందమైన చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా కనిపించే పాత్రలు గౌరీశ్ యేలేటీ, రోష్ని. ఇద్దరూ తమ పాత్రలలో చక్కగా నటించారు. ముఖ్యంగా రేష్ని చాలా బాగా నటించింది. ప్రాచీ టక్కర్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర పాత్రలు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ గా నటించిన అలీ పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. నీలేష్ మండలపు అందించిన సంగీతం, అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
తాజాగా ఈ చిత్రం పగతో పదిహేనేళ్ళ పాటు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకొని దాయాదుల ఫ్యామిలీని కలిపింది సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లాలో మాసన్ పల్లి చెందిన ఎనిమిది నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఊర్లో ఉండే సమయంలో ఇంటి స్థలాల, భూ తగాదాలతో ఏర్పడిన పగతో దూరంగా ఉండే వారు. అయితే వారి పరిస్థితులు బాలేక కొంతమంది హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. అక్కడే బ్రతుకుతూ ఎవరికి వారు ఉండేవారు. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పగతో, కక్షతో దూరంగా ఉండేవారు.
ఈక్రమంలో ఇటీవల విడుదలైన బలగం సినిమాను చూశారు. ఈ చితంలో గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి తీసిన విషయం అందరికి తెలిసిందే. వీరంతా ఈ చిత్రంలోని సన్నివేశాలను చూసి చలించి, ఇ న్నేళ్ళు అర్ధం లేని పగ పెంచుకుని తప్పు చేశామని తెలుసుకున్నారు. అంతా కలసి హైదరాబాద్‌లో నుండి తమ సొంతూరు మాసన్ పల్లికి సోమావారం వెళ్లారు. దాయాదుల కుటుంబాల వారంతా కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు అందరూ విందు చేసుకున్నారు. బలగం మూవీ తీసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
1. డోరతి కింగ్డన్ – శకుంతల:
2. కమలాబాయి – శకుంతల:
3. MS సుబ్బులక్ష్మి – శకుంతలై:
4. జయశ్రీ – శకుంతల:
5. సంధ్య – శకుంతల:
6.కేఆర్ విజయ – శకుంతల:
7. బి సరోజాదేవి – శాకుంతల:
8. జయప్రద – కవిరత్న కాళిదాస:
9. పాయల్ శెట్టి – శాకుంతలం ఓటీటీ మూవీ:
10.సమంత – శాకుంతలం
ఈ క్రమంలో కృష్ణ తండ్రి లచ్చు మంగళవారం నాడు మిర్చి పంటను అమ్మడం కోసం కేసముద్రంకు వెళ్లాడు. అతని తల్లి పొలానికి, తమ్ముడు టెన్త్ క్లాస్ పరీక్షలు తాయడం కోసం వెళ్లాడు. ఆ సమయంలో కృష్ణ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అయితే తనకు ఎంబీబీఎస్ సీట్ రాదేమో అని మనస్తాపం చెందిన కృష్ణ, తన కల నెరవేరకుంటే బతికున్న లాభం లేదనుకుని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్తూ లెటర్ రాసి పెట్టి, ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతని తాత తలుపులు తెరవగా ఫ్యానుకు ఉరేసుకొని కృష్ణ కనిపించాడు. ఆయన వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దాంతో ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఎదిగాడు అనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో రోధింస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈమధ్య కాలంలో చిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనో, అమ్మ తిట్టిందనో, నాన్న ఫోన్ కొనివ్వట్లేదనో, ఇలాంటి చిన్న చిన్న వాటికే విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సమస్యలు వచ్చినపుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొవాల్సిన సమయంలో వాటికి ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడడం అందరిని కలవరపాటుకు దూరి అయ్యేలా చేస్తోంది.