పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరొక పవర్ ఫుల్ చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం నుంచి పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఓ రేంజ్ లో ఉంది.
నిజంగా ఈ టీజర్ పవన్ అభిమానులకు పండగే .. చూసిన వాళ్ళు ఎవరైనా ఫుల్లీ పవర్ ప్యాక్ టీజర్ ఏముంది భయ్యా ..అనకుండా మానరు.

ఫైర్ స్ట్రాం అనే వర్డ్ ను కంప్లీట్ గా జస్టిఫై చేస్తూ పవన్ అభిమానులు పవన్ ని ఎలా చూడాలి అని తప్పిస్తున్నారో అలాంటి మంచి యాంగిల్ లో ఈ మూవీలో పవన్ చూపించారు.’దే కాల్ హిమ్ ఓజీ’ అనే టాగ్ లైన్ తో ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ అదే ‘ఓజీ’ టైటిల్ పవన్ ఇమేజ్ ని సరికొత్త పందాలో ఎలివేట్ చేస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా గ్లిమ్స్ లో పవన్ అరాచకం సృష్టించాడు.

ఈ టీజర్ చూస్తే అప్పుడెప్పుడో తమ్ముడు మూవీ టైం లో చూసిన పవన్ తిరిగి కనిపించాడా అని అనుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో టీజర్ లో పవన్ చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం బాగా వైరల్ అయింది. అసలా డైలాగ్ చెప్తూ పవన్ చేసే యాక్షన్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. పైగా ఆ డైలాగ్ చెప్పింది తెలుగులో కూడా కాదు అచ్చమైన మరాఠీ యాస లో పవన్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే.., “ఖడే ఖడే కాయీ బగ్థోస్, జాకర్ ధుండ్….” అంటే, “నించుని ఎం చూస్తున్నావ్ రా, వెళ్లి వెతుకు” అని అర్థం. డైలాగ్ విషయం పక్కన పెడితే అసలు పవన్ మాట్లాడేటప్పుడు ఆ ఫేషియల్ ఫీలింగ్స్. అతని యాక్షన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అన్నిటికంటే మూవీకి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అర్జున్ దాస్ వాయిస్ తో కూడిన ఎలివేషన్స్ వింటుంటే మూవీపై అంచనాలు రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి.
ALSO READ : “ఖుషి” మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ నటి ఎవరో తెలుసా..?




రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తూన్న మూవీ స్కంద. ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చితాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం బోయపాటి మార్క్ మాస్ హీరోయిజం, మాస్ డైలాగ్స్ తో నిండిపోయింది. అయితే ఈట్రైలర్ లో రామ్, శ్రీకాంత్ లతో పాటుగా ఒకప్పటి హీరో కనిపించారు. ఆయన పేరు దగ్గుబాటి రాజా. హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి, మెప్పించారు. దగ్గుబాటి రామానాయుడు అన్న కుమారుడే దగ్గుబాటి రాజా. అప్పట్లో దగ్గుబాటి రాజా అందమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.
తెలుగులో కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలలో నటించాడు. స్టార్ హీరో అవుతాడు అని భావించారు. కానీ రాజాకు హఠాత్తుగా సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీని వదిలి, తమ ఫ్యామిలీ వ్యాపారం అయిన గ్రానైట్ బిజినెస్ లో కొనసాగాడు. ఆ మధ్యన వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించారు. మళ్ళీ స్కంద సినిమాలో కనిపించారు.





“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..” అంటూ ప్రారంభం అయిన ఓజి మూవీ గ్లింప్స్ వంద సెకన్ల నిడివితో రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లింప్స్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ కు కు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే ఆడియెన్స్ ఫిదా చేశారు.
పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ కు గ్లింప్స్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ అందించిన బీజీఎం అదిరిపోయేలా ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ విందుభోజనంలా ఉందని చెప్పవచ్చు. కొన్ని షాట్స్ లో వింటేజ్ పవన్ ను గుర్తుకు తెస్తున్నా
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. వీటిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరెక్కిస్తోన్న ‘సలార్’ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదటి భాగం సలార్: సీస్ఫైర్’ ను ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరో వైపు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలివుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ ఏదైనా సరే క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది.
తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అది ఏమిటంటే, ప్రభాస్ ఆధార్ కార్డ్. ఈ కార్డ్ లో ప్రభాస్ పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. ప్రభాస్ ఫోటో కూడా గుర్తించలేనట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
1. దొంగ మొగుడు:
2. రోజా:
3. ధృవ:
4. సరిలేరు నీకెవ్వరు:
5. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా:
6. తేరి:
7.సవ్యసాచి:
8. వైల్డ్ డాగ్:
9. సీతా రామం:
10. ఖుషి:
11. లియో:
శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి హేషం అబ్దుల్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజెన్లు ఈ సినిమాలోని రెండు సన్నివేశాల పై ఎక్కువగా కామెంట్స్ పెడుతున్నారు.
ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ పై బైక్ ఫైట్ సన్నివేశం ఉందని, అది అవసరం లేకున్నా పెట్టినట్లుగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే కాకుండా మూవీ సెకండాఫ్ లో హీరో తండ్రికి మరియు హీరోయిన్ తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలలో చాలా చిన్న కారణాలకి గొడవ పడినట్టుగా తీశారని అనిపించినట్టుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.