ఇటీవల నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచింగ్ వేడుక ముంబైలో గ్రాండ్ గా జరిగింది. NMACC నీతా అంబానీ కలలప్రాజెక్టు. ఇండియన్ సంసృతి మరియు అంతరించిపోతున్నటు వంటి కళలను ప్రోత్సహించాలని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ సెంటర్ ని ప్రారంభించింది. NMACC ముంబై సిటీలోని జియో వరల్డ్ సెంటర్ లో ఉంది.
జియో వరల్డ్ సెంటర్ భవనంలో దీని కోసం నాలుగంతస్థులు కేటాయించారు. వీటిలో ఒకటి మ్యూజియంగా మార్చారు. రెండువేల మంది కూర్చునే థియేటర్ మరియు ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్ కోసం గదులు, స్టూడియో అనేక విశేషాలను కలిగి ఉంది. ఈ ఓపెనింగ్ కి అంబానీ కటుంబంతో పాటుగా బాలీవుడ్ మరియు దక్షిణాదికి చెందిన సినీ సెలెబ్రెటీస్, క్రీడా, కళాకారులు, రాజకీయ, బిజినెస్ కి చెందిన సెలెబ్రెటీస్ హాజరు అయ్యారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కుటుంబం, వరుణ్ ధావన్,సిద్దార్థ్ – కియారా, జాన్వీ కపూర్, దీపికా- రణవీర్, అలియాభట్ కుటుంబం, ప్రియాంక చోప్రా కుటుంబం, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, రష్మిక, సచిన్ కుటుంబం, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు. ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలను చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొందరు ఈ ఈవెంట్ లో పెట్టిన ఆహారాన్ని షేర్ చేశారు. దాంతో ఆ ఫుడ్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అందరికన్నా సంపన్నుడైన ముఖేష్ అంబానీ పార్టీ అంటే మామూలుగా ఉండదు కదా. ఇక ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులకు వెండి ప్లేట్స్ లో థాలీని అందించారు. పెద్ద వెండి ప్లేట్ లో రోటీలు, పాలక్ పన్నీర్, పప్పు, హాల్వా, కజ్జికాయ, లడ్డు, పాపడ్, డిజర్ట్స్ సర్వ్ చేశారు. వెండి ప్లేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: ఏప్రిల్ 1నుండి అమలులోకి రానున్న కొత్త ధరలు..! ధరలు మారుతున్న వస్తువులు ఎవంటే..?
https://www.instagram.com/p/Cqj6Zp8qg9z/



















కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
Also Read: 











అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read: 

