ఏ తండ్రి అయినా తన బిడ్డలను మంచి చదువులు చెప్పించి, గొప్పవారిని చేయాలని తాపత్రయపడుతుంటారు. వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని ఆశ పడతారు. అలాంటి తండ్రి అర్ధాంతరంగా ప్రాణాలు వదిలితే ఆ పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అర్ధం చేసుకోవచ్చు.
అలాంటి విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది. కడెం మండలంలోని మొర్రిగూడెం ఊరికి చెందిన తక్కెళ్ల వెంకటి కూడా తన కుమారుడు రోహిత్‌ని ఎంతో కష్టపడి చదివించాడు. అయితే రోహిత్ టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో వెంకటి అనారోగ్యం వచ్చింది. తన తండ్రి అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న రోహిత్ కొన్ని రోజుల క్రితమే నిర్మల్ హస్పటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాడు.
సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఆదివారం రోజు రాత్రి వెంకటి అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే తన తండ్రి కలను నిజం చేయడం కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి లేడనే బాధను, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంట్లో శవం ఉండగానే తండ్రిని తలచుకుంటూనే ఎగ్జామ్ రాశాడు.
రోహిత్ ఇంటి దగ్గర నుండి పరీక్ష హాల్ వరకు కూడా కన్నీటితో వెళ్లి తండ్రిని గుర్తుచేసుకుంటూ పరీక్ష రాయడం తోటి స్టూడెంట్స్ తో పాటు బంధువులను, గ్రామస్థులను కలచివేసింది. ఇక సోమవారం నాడు పరీక్ష పూర్తి చేసిన తరువాత రోహిత్ ఇంటికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు చేశారు. ఏ బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని, రోహిత్ ను చూసినవారు కన్నీరు పెట్టుకున్నారు.

ఇక త్వరలో విడుదల అవనున్న ‘మీటర్’ చిత్రంలో కిరణ్ అబ్బవరం పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో కిరణ్ లుక్ కొత్తగా ఉండబోతుందని టాక్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం సందేశాత్మకంగా టెంపర్ సినిమా రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది. ఈ మూవీ నిడివి2 గంటల 7 నిమిషాలు. ఈ మూవీలో హీరోయిన్ గా అతుల్య రవి నటిస్తోంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ విజయంతో రిలీజ్ కాబోతున్న ‘మీటర్’ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి బిజెనెస్ చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, కిరణ్ 20 కోట్ల హీరోగా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం ట్రై చేసినట్లయితే కిరణ్ టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read:
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తొలిసారి’నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు చేసిన చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మార్చి 30న పాన్ ఇండియా మూవీ గా రీలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదల అయిన 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో నాని, కీర్తి సురేష్ ను ప్రేమించాడంట. తనకు వివాహం అయిన విషయాన్ని కూడా మరచి కీర్తి సురేష్ కు దగ్గరవ్వాలనుకున్నాడంట
కీర్తి సురేష్ నాని ఫీలింగ్స్ గమనించినప్పటికి తనకేం తెలియనట్లు సైలెంట్ గా ఉందంట. నాని పనులు అర్థమైనా, కీర్తి మాత్రం లిమిట్స్ దాటకుండా స్నేహంగా ఉందంట. ఈ విధంగా ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లో హాట్ టాపిక్ అయ్యింది. ఉమైర్ సంధు ట్వీట్ లో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. నాని, కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఫేమస్ కావడం కోసం అందరికి ఎఫైర్ ఉందంటూ ట్వీట్ చేస్తావా అంటూ ఆగ్రహిస్తున్నారు.
Also Read:
ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్- 57, డెవాన్ కాన్వే -47 రన్స్ చేయడంతో 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తరువాత బరిలోకి దిగిన లక్నో బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కైల్ మేయర్స్ – 53, నికోలస్ పూరన్ -32 ధాటిగా ఆడినప్పటికి తరువాత వచ్చిన బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు.
చివర్లో ఆయుష్ బదోని-23 ), కృష్ణప్ప గౌతమ్-17 నాటౌట్, మార్క్ వుడ్ – 10, పోరాడినా గెలుపుకు 12 రన్స్ దూరంలో ఆగిపోయింది. కేఎల్ రాహుల్-20, స్టాయినిస్-21 రన్స్ చేశారు. చెన్నై జట్టు బౌలర్లలో మొయిన్ అలీ 26 పరుగులు ఇచ్చి, 4 వికెట్లు తీసి లక్నో జట్టును కట్టడి చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై మరియు ధ్వనిశెన విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ షికారు చేస్తున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13
14.
15.
16.
17.
18.
విజయ్ తన ఖాతాలో తన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ కి ఫాలోయింగ్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఆయన పోస్ట్ చేసిన గంటలోనే మిలియన్ల కొద్ది లైకులు, వేలలో కామెంట్లు వచ్చాయి. ఖాతా మొదలుపెట్టిన 99 నిమిషాల్లో మిలియన్ ఫాలోవర్స్ చేరిన మొదటి ఇండియన్‌గా విజయ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ విషయంలో మూడోస్థానంలో ఉన్నారు. మొదటి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ- 43 నిమిషాలు, ఎంజెలీనా జోలీ- 59 నిమిషాలు ఉన్నారు.
విజయ్‌ని కళ్యాణి ప్రియదర్శన్, హీరోయిన్ కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు అప్పుడే ఫాలో చేస్తున్నారు. ఈ విధంగా సెలెబ్రిటీలు కూడా విజయ్‌ని ఇంస్టాలో ఫాలో అవుతున్నారు. విజయ్ కి ప్రస్తుతం 4.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. అయితే విజయ్ ఇంతవరకు ఒక్కరిని ఫాలో అవ్వలేదు. విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో ప్రేక్షకుల పలకరించాడు. విజయ్ చిత్రాలు ఎలా ఉన్నాప్పటికి కోలీవుడ్ లో ఆడుతాయని వారసుడు నిరూపించింది. యావరేజ్ మూవీని సైతం ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్‌గా మారుస్తుంటారు.
అలా ఆయన చిత్రాలన్ని 100, 200 కోట్ల క్లబ్బులో అడుగుపెడుతూనే ఉన్నాయి. ఇక వారిసు, బీస్ట్ చిత్రాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్దర్శకత్వంలో లియో చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు డిజిటల్ రైట్స్ గురించి కూడా ఎన్నో ప్రచారాలు వస్తున్నాయి.
Also Read:
అలా పంజాబ్ కింగ్స్ ఇప్పటి దాకా పదమూడుమంది కెప్టెన్లను మార్చింది. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ పంజాబ్ జట్టుకి 14వ కెప్టెన్. ఈ జట్టుకి ఇంతకు ముందు యువరాజ్ సింగ్, జయవర్ధనే, కుమార సంగక్కార, జార్జ్ బెయిలీ, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, సెహ్వాగ్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, అశ్విన్, మయాంక్ అగర్వాల్ కెప్టెన్లుగా చేశారు. ఐపీఎల్ 16వ సీజన్ లో శిఖర్ ధావన్ కెప్టెన్. అయితే పదమూడు మంది కెప్టెన్లను మర్చినప్పటికి కూడా పంజాబ్ కింగ్స్ జట్టుకి ఏమాత్రం కలిసి రాలేదు.
అయితే యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో మొదటి సీజన్ లోపంజాబ్ జట్టు సెమీస్ కి చేరింది. ఆ తరువాత 2014లో జార్జ్ బెయిలీ సారధ్యంలో ఫైనల్ కు వెళ్ళింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు ఉత్తమంగా ఆడింది ఈ రెండు సందర్భాలలో మాత్రమే. మిగిలిన ఐపీఎల్ సీజన్లలో లీగ్ టేబుల్లో ఆఖరి స్థానం కోసం పోటీ పడింది. ఇక ఈ టీంకు శిఖర్ ధావన్ 14వ కెప్టెన్ గా వచ్చాడు. 2023 సీజన్ లో ధావన్ పంజాబ్ ను ఎక్కడి వరకు తీసుకెళ్తాడో చూడాలి.
Also Read:
సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కుటుంబం, వరుణ్ ధావన్,సిద్దార్థ్ – కియారా, జాన్వీ కపూర్, దీపికా- రణవీర్, అలియాభట్ కుటుంబం, ప్రియాంక చోప్రా కుటుంబం, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, రష్మిక, సచిన్ కుటుంబం, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు. ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలను చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొందరు ఈ ఈవెంట్ లో పెట్టిన ఆహారాన్ని షేర్ చేశారు. దాంతో ఆ ఫుడ్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అందరికన్నా సంపన్నుడైన ముఖేష్ అంబానీ పార్టీ అంటే మామూలుగా ఉండదు కదా. ఇక ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులకు వెండి ప్లేట్స్ లో థాలీని అందించారు. పెద్ద వెండి ప్లేట్ లో రోటీలు, పాలక్ పన్నీర్, పప్పు, హాల్వా, కజ్జికాయ, లడ్డు, పాపడ్, డిజర్ట్స్ సర్వ్ చేశారు. వెండి ప్లేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read:
ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారని, అలా మాట్లాడుకుంటూ ప్రపంచాన్ని కూడా మరిచిపోతారని తెలిపింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పదని, ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం అని చెప్పారు. మా వారు తన బుక్స్ ని ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రారు. కానీ పవన్ అడిగితే వెంటనే కాదనకుండా ఇస్తారు. ఇక వీరిద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్స్ అంటే అవి కూడా బుక్స్, పెన్స్ అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి మా ఇంట్లో చేసే వంటకాలను చాలా ఇష్టపడుతారు. ఉదయం పూట పవన్ మా ఇంటికి వచ్చినట్లయితే అడిగి మరీ ఉప్మా చేయించుకుని తింటారు. ఇక లంచ్ సమయంలో అయితే శాఖాహార వంటకాలు, ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు. రవ్వలడ్డులను కూడా అడిగి తీసుకుంటారు. దానికి పవన్ సిగ్గుపడరు. మా ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోతారని సౌజన్య శ్రీనివాస్ తెలిపారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. అయితే ఈమధ్యే ప్రొడ్యూసర్ మారి సితార బ్యానర్‌తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు.
Also Read:
అందువల్లనే తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఒకప్పటిలా ఊరి ప్రజలంతా ఒక్క చోట కలిసి చూసేలా తెరలు కట్టి ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ విధంగా ఒక వైపు థియేటర్లలో, ఇంకోవైపు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతోన్న ఈ చిత్రానికి అవార్డులు రావడం కూడా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొద్ది రోజుల క్రితం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ఆటోగ్రఫీ కేటగిరీలో లాస్ఏంజిల్స్ ఫోటోగ్రఫీ పురస్కారాలు వచ్చిన విచ్చేయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి తెలుగు వేదిక నుండి ఉగాది పురస్కారాలలో నంది అవార్డునూ పొందింది. అయితే తాజాగా ‘బలగం’ చిత్ర ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు కూడా చేరింది.
ఉక్రెయిన్ దేశానికి చెందిన ఒనికో ఫిలిం అవార్డ్స్ లో భారతదేశం నుండి ఉత్తమ ఫీచర్ సినిమాగా ‘బలగం’ పురస్కారం అందుకుంది. ఇక ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకుడు వేణు వెల్డండి సామాజిక మధ్యమంలో షేర్ చేశాడు. తమ సినిమాకి ఇప్పటి వరకు 4 పురస్కారాలు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నాడు. తన చిత్ర యూనిట్ వల్లనే ఇది సాధ్యమైందని మూవీ యూనిట్ లో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి సోషల్ మీడియాలో ‘ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం’ అంటూ ఈ విషయాన్ని షేర్ చేశాడు.
Also Read:
తన అన్నయ్య చక్రి ఉన్న సమయంలో ఎటువంటి గొడవలు లేవని, అయితే ఆయన మరణించిన తరవాత తమ ఫ్యామిలిలో ఆస్తి గొడవలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అన్నయ్య చక్రి పోయిన బాధలో ఉన్నప్పుడే మొదలైన గొడవలతో తాము నరకం అనుభవించామని తెలిపారు. అన్నయ్య సంపాదించిన ఆస్తుల్లో ఆయన భార్య కొన్నింటిని అమ్మేసిందని తెలిపారు. ఆమె అమెరికా వెళ్లిందని, మళ్ళీ వివాహం చేసుకుని, అక్కడే సంతోషంగా సెటిల్ అయ్యిందని వెల్లడించారు. తమకు చెందిన కొన్ని ఆస్తులు ఇప్పటికి కోర్టు కేసుల్లోనే ఉన్నాయని చెప్పారు.
ఇదిలా ఉంటే 2014లో చక్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఆయనకు ఊబకాయ సమస్య ఉండేదని, ఆ కారణంతోనే చిన్న వయసులోనే చక్రి గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణించిన వెంటనే వారి ఫ్యామిలిలో ఆస్తుల గొడవలు ప్రారంభం అయ్యాయి. చక్రి భార్య ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తనను వేధిస్తున్నట్టుగా ఆరోపించారు. ఇంకో వైపు చక్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చక్రి భార్య పై ఆరోపణలు చేసిన విషయం అందరికి తెలిసిందే.
Also Read: