ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అందుకే అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ తో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ వారం ఓటీటీలోకి రానున్న చిత్రాలు/ సిరీస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..
#1 జీ 5
- ఫైర్ ఫ్లైస్- పార్థ్ ఔర్ జుగ్ను
ఈ హింది వెబ్ సిరీస్ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

- శెభాష్ ఫెలుడా: గ్యాంగ్ టోక్ గోండోగల్
ఈ బెంగాలీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.
- శెభాష్ ఫెలుడా
ఈ బెంగాలీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.
#2 డిస్నీ+హాట్స్టార్
- ఎడ్ షీరన్: ద సమ్ ఆఫ్ ఇట్ ఆల్
ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.

- రెన్నరవేషన్స్
ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.
- స్టార్ వార్స్: విజన్స్
ఈ జాపనీస్ వెబ్ సిరీస్ సీజన్ 3 మే 4 నుంచి స్ట్రీమ్ కానుంది.
- కరోనా పేపర్స్
ఈ మలయాళ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

- సాసు బాహు ఔర్ ఫ్లెమింగో
ఈ హిందీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.
#3 అమెజాన్ ప్రైమ్
- చోరీ ముక్కేబాజ్
ఈ హర్యాన్వి మూవీ మే 6 నుంచి స్ట్రీమ్ కానుంది.
#4 ఈటీవీ విన్
- మ్యాచ్ ఫిక్సింగ్
ఈ తెలుగు మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

#5 ఎమ్ఎక్స్ ప్లేయర్
- నోవోల్యాండ్: ఈగిల్ ఫ్లాగ్
ఈ హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్ మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది.
#6 నెట్ ఫ్లిక్స్
- మీటర్
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.

- తు ఝూటీ మైన్ మక్కా ర్
ఈ హిందీ మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ కానుంది.
- క్వీన్ చార్లెట్: ఏ బ్రిడ్జెర్టన్ స్టోరీ
ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మే 4 నుంచి స్ట్రీమ్ కానుంది.
- చందమామలో అమృతం
ఈ తెలుగు మూవీ మే 5 నుంచి స్ట్రీమ్ అవనుంది.

#7 ఆహా
- గీతా సుబ్రహ్మణ్యం
ఈ తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 3 మే 5 నుంచి స్ట్రీమ్ అవనుంది.



















1. హనుమాన్:
2. అధీర:
4. విక్రమ్ – మల్లన్న:
5. విజయ్ – వేలాయుధం:
6. జీవా – మాస్క్:
7. శివకార్తికేయన్ – హీరో:
8. టోవినో థామస్ – మిన్నల్ మురళి:
పిడుగుపాటుకు గురై సూపర్ పవర్స్ పొందే టైలర్ పాత్రలో థామస్ నటించారు. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజై ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.






అంజు బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అయితే పదిహేడు ఏళ్ల వయసులో ఆమె వేసిన ఒక తప్పటడుగు అంజు లైఫ్ ని మార్చేసింది. అంజు వైవాహిక జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చింది. బాలనటిగా, హీరోయిన్ గా 150కి పైగా చిత్రాలలో నటించాను. ఎన్నో చిత్రాల్లో నటించిన నాకు ‘రేంజర్’ అనే కన్నడ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే కన్నడ ప్రభాకర్ పరిచయం అయ్యారు. ఆ సమయంలో నాకు 17 ఏళ్లు.
ప్రభాకర్ నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నట్లు నాతో చెప్పాడు. దాని గురించి నా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు అంగీకరించలేదు. అప్పుడు అతని కోసం ఇల్లు విడిచి వెళ్ళాను. ప్రభాకర్ ను ఎంతగానో నమ్మాను. ఇద్దరం ఏడాది కలిసి ఉన్నాము. అతనికి అప్పటికే 2 పెళ్లిల్లు అయ్యి, పిల్లలు కూడా ఉన్నట్టు తెలిసింది.
ఆ సమయంలో నేను ప్రెగ్నెంట్. తన గురించి అన్ని తెలిసి అడిగినందుకు చెడ్డదాన్ని అయ్యాను. ఇక ప్రభాకర్ తో ఉండలేక బయటకు వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే వదిలి వచ్చాను. వచ్చేటప్పుడు ప్రభాకర్ తో ఒకటి చెప్పాను. నన్ను చాలా చెడుగా చూపించావు. నువ్వు చనిపోయిన కూడా నిన్ను చూడను అని వచ్చాను. ఆయన చనిపోయినా కూడా వెళ్లలేదని అంజు చెప్పుకొచ్చారు.
Also Read: 























