ఇంటింటి గృహలక్ష్మి, స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ గతంలో నెంబర్ వన్ స్థానంలో ఉండే కార్తీకదీపం సీరియల్ కి చాలా పోటీని ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఈ గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ లో అయితే టాప్ 10లో స్థానం కోల్పోయింది. అదే ఛానెల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి కొన్ని వారాలుగా టాప్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది.
గృహహింస కేసులో జైలు కెళ్లిన మాజీ భర్త నందుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న తులసి కేసును రీ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఈ విషయం తెలిసిన నందు రెండవ భార్య లాస్య ఏం చేస్తుందో? గృహలక్ష్మి సీరియల్ లో కొత్త ట్విస్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇంటింటి గృహలక్ష్మి తాజా ఎపిసోడ్ లో తులసి గృహహింస కేసును రీ ఓపెన్ చేయిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సాక్ష్యాన్ని కూడా పట్టుకుంటుంది. గృహహింస కేసు రీ ఓపెన్ చేశారనే విషయం తెలిసిన లాస్య, ఏదో ఆధారం దొరికినట్టుంది. అందుకే తులసి కేసు రీ ఓపెన్ చేయించిందని ఆలోచిస్తుండగా ఆమె కొడుకు లక్కీ తులసి ఆంటీ నాన్న గురించి అడిగిందని చెప్పడంతో షాక్ అవుతుంది. ఏం చెప్పావ్ అని అడిగితే లక్కీ నకు తెలిసింది చెప్పాను అని అంటాడు.
తులసికి దొరికిన ఆధారం ఏమిటో అర్ధం అయిన లాస్య, వెంటనే ఆమె మాజీ మొదటి భర్త శేఖర్ కి కాల్ చేసి, పర్సనల్ గా మాట్లాడాలని, లొకేషన్ పంపించమని అంటుంది. వచ్చేదాకా వెయిట్ చేయమని అని అతని ఇంటికి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ లవ మొదటిసారి లాస్య మొదటి భర్త ఎంట్రీ ఇచ్చి, ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ట్విస్ట్ తో ఈ సీరియల్ మీద ప్రేక్షకులకి మరింత ఆసక్తి పెరిగింది. లాస్య మొదటి భర్త శేఖర్ ఎంట్రీ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే.
Also Read: ఇదేం ట్విస్ట్… ఇంక “గృహలక్ష్మి” తులసి కాదా..? మరి ఎవరంటే..?





















1. బ్రహ్మ ముడి – స్టార్ మా :
2. నాగ పంచమి – స్టార్ మా:
3. కృష్ణ ముకుంద మురారి-స్టార్ మా:
4. గుప్పెడంత మనసు – స్టార్ మా:
5. మల్లీ నిండు జాబిలి – స్టార్ మా:
6. త్రినయని – జీ తెలుగు:
7. పడమటి సంధ్యారాగం – జీ తెలుగు:
8. ప్రేమ ఎంత మధురం – జీ తెలుగు:
9. అమ్మాయి గారు – జీ తెలుగు:
10. నువ్వు నేను ప్రేమ – స్టార్ మా:
Also Read:


ఇటీవల దివ్య దృష్టి అనే హిందీ సీరియల్ కి సంబంధించిన క్లిపింగ్ ను షేర్ చేయడంతో సామాజిక మధ్యమాలలో దాని పై కామెంట్స్ చేస్తున్నారు. దివ్య దృష్టి అనే సీరియల్ స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతోంది. ఈ సీరియల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఇది ఒక అక్కాచెల్లెల్ల కథగా చెప్పవచ్చు. దివ్య, దృష్టి అనే ఇద్దరు విడిపోయిన అక్కాచెల్లెల్లు అతీంద్రియ శక్తులను కలిగి ఉంటారు. వీరిలో ఒకరు తన మూడవ నేత్రంతో భవిష్యత్తును చూడగలరు. వేర్వేరు కుటుంబాలతో దత్తత తీసుకున్నారు.
వీరిని వెంటాడే శత్రువు మధ్య జరిగే ఈ సీరియల్ మొదట్లోచాలా ఆసక్తిగా ఉన్నప్పటికి రాను రాను ఆ ముగ్గురి మధ్య వచ్చే అంతులేని గోడవలతో ఆడియెన్స్ కి సహనానికి పరీక్షలా మారుతోంది. ఈ క్రమంలో ఈ సీరియల్ లోని ఒక సీన్ ని నెట్టింట్లో షేర్ చేయడంతో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ సన్నివేశంలో పై నుండి కింద పడిపోతున్న హీరోయిన్ ను అప్పటి దాకా ఆమె పక్కనే ఉన్న అతను వేగంగా వచ్చి కిందపడకుండా పట్టుకుంటాడు. అది కూడా అతను మెట్లు దిగి వస్తాడు. ఎంత వేగంగా వచ్చినా కూడా నిజ జీవితంలో అయితే అలా చేయలేరు.
దాంతో ఈ సీరియల్ లో అతను ఫాస్ట్ గా వచ్చి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి పంపించండి అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సీరియల్ లో దివ్య మరియు దృష్టి పాత్రలలో సనా సయ్యద్ మరియు ప్రకృతి నౌటియల్ నటించారు. ఈ సీరియల్ హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
తాను ఏపీ మాజీ సీఎం అయిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని అని చెప్పారు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం అని, ఎంఫిల్ వరకు చేశానని తెలిపారు. అతనకు మూడుసార్లు వరుసగా గోల్డ్ మెడల్ వచ్చిందని,ఆ తరువాత ఉద్యోగం చేయాలనుకున్నానని అన్నారు. అయితే టాప్ దర్శకులు వారి ప్రాజెక్టుల్లో చేయాలని మా ఇంటికి వారి పీఏలను పంపించేవారు. దాంతో మా అమ్మ పెద్దవాళ్లు నటించమని అంటే వద్దంటా అని వారికి ఒకే చెప్పేది. మా అమ్మ వల్లే ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పటికీ కూడా నటిస్తూనే ఉన్నానని తెలిపారు.
అప్పట్లో ఆర్టిస్టులు ఎంతో డెడికేటెడ్‌గా ఉండేవారని, మేకప్ వేసుకొని ఉదయం 7.30 లోపే సెట్ కి వెళ్ళేవారిమని అన్నారు. ఒక్కోసారి అయితే రాత్రి 12 కూడా అయ్యేదని, ఇంకొన్ని సార్లు అయితే నెక్స్ట్ డే ఉదయం 6 వరకూ కూడా షూటింగ్ ఉండేదని అన్నారు. క్యారెక్టర్, లైటింగ్, వెదర్ ను బట్టి మేకప్ సామగ్రిని మార్చాల్సి వచ్చేది. కాస్ట్యూమ్స్ ఒకరోజు వాడినవి మళ్లీ వాడకూడదు. అందువల్ల వాటిని ఎప్పుడు కొంటూనే ఉండాలి. మాకు లోన్స్ కూడా రావు. లోన్ కోసం వెళ్ళినపుడు మీకు నెలవారిగా జీతాలు ఉండవు. సీరియల్ నుంచి తొలగిస్తే గ్యారెంటీ ఏమిటి అని అనేవారు.
ఇక మీ కెరీర్లో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏమిటి యానాం ప్రశ్నకి సమాధానంగా నేను చేసిన సీరియల్స్ అన్ని ఇష్టపడి చేశాను. అయితే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో చేసిన అమ్మావారి గెటప్ చాలా ఇష్టం అని అన్నారు. ఇప్పుడు ‘నేత్ర’ అనే సీరియల్ లో నటిస్తున్నాను. ఈ సీరియల్ ఒకేసారి ఐదు భాషల్లో ప్రసారం అవుతుంది. తెలుగులో ఇలా ప్రసారం అవడం ఇదే మొదటిసారి అని అన్నారు.
Also Read: 



