రోజు క్రమం తప్పకుండా అల్పాహారం తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనది. అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అందులోనూ పోషక విలువలు కలిగిన అల్పాహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
అలా అని అల్పాహారంగా ఎదో ఒకటి తినకుండా ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. లేదంటే అవి చాలా దుష్ప్రభావాలను చూపిస్తాయి. అందువల్ల అల్పాహారంగా ఏం తినాలో మాత్రమే కాకుండా ఏమేం తినకూడదో కూడా తెలుసుకోవాలి. అయితే ఉదయం పూట ఏం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
వైట్ బ్రెడ్:
ఆఫీసుకు వెళ్లే తొందరలో కొందరు వైట్ బ్రెడ్ ను టీతో కానీ, జామ్, బటర్ వంటి వాటితో తిని వెళ్తుంటారు. వైట్ బ్రెడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తినడడం వల్ల జీర్ణక్రియ పై చెడు ప్రభావం ఉంటుంది. అందువల్ల బ్రేక్ ఫాస్ట్ లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవచ్చు.
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్:
చాలామంది పొద్దున పూట పండ్లు కానీ, వాటి జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచింది అని భావిస్తారు. ఆ క్రమంలో కొందరు ప్యాక్డ్ పండ్ల రసాలను తీసుకుంటారు. అవి తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లలో షుగర్, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి.
ఫ్లేవర్డ్ యోగర్ట్:
ఇటీవల కాలంలో అల్పాహారంలో పెరుగుకు బదులు ఫ్లేవర్డ్ యోగర్ట్ తినడం ట్రెండ్ గా మారింది. అయితే ఇందులో షుగర్ పదార్ధం అధికంగా ఉండటం వల్ల రక్తం లో షుగర్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల పొద్దున్నే తీసుకోకండి.
కాఫీ:
ఉదయం నిద్రలేవగానే చాలా మందికి కాఫీ తాగడం అలవాటు. కాఫీ తాగగానే రిఫ్రెష్‌గా ఫిల్ అవుతుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. పొద్దునే ఖాళీ పొట్టతో కాఫీ తాగడం ద్వారా జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోకూడదు.
తృణధాన్యాలు:
గత కొన్నేళ్లుగా అల్పాహారంలో తృణధాన్యాలతో చేసిన వాటిని తినే ధోరణి ఎక్కువగా పెరిగింది. కానీ ప్రాసెస్ చేసినవి హెల్త్ కి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ధాన్యాలు తక్కువ, షుగర్ అధికంగా ఉంటుంది. దాంతో ఊబకాయం, మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
Also Read: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..

1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read:
మహేష్ కూడా త్వరలోనే రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. మహేష్, చరణ్ వలె వారి సతీమణులు నమ్రత, ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇక చరణ్, ఉపాసన దంపతులకు మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం. మహేష్, చరణ్ లు ఇద్దరూ ప్రేమించుకొని, ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే మహేష్, చరణ్ లను తన అల్లుళ్ళుగా చేసుకోవాలని తెలుగు అగ్ర నిర్మాత అనుకున్నారంట. ఆ నిర్మాత పెద్ద కుమార్తెను మహేష్ బాబుకు, చిన్న కుమార్తెను రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించడంట. దీనికి కృష్ణ, చిరంజీవి కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మహేష్ బాబు, చరణ్ లు లవ్ మ్యారేజ్ కి సిద్ధం అయ్యారు. ఇక ఆ అగ్ర నిర్మాత కుమార్తెలు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:
సినిమా షూటింగ్స్ తో ఎల్లప్పుడూ బిజీగా ఉండే మహేష్ బాబు ఏమాత్రం విరామం దొరికినా నమ్రత, గౌతమ్, సితారల తో సమయాన్ని గడుపుతాడు. వాళ్ళతోనే ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఇటీవల నమ్రత ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు మళ్లీ నటిస్తారా? మహేష్ బాబు చిత్రంలో చిన్న క్యారెక్టర్ అయిన చేస్తారా అని అడిగినపుడు దానికి ఆమె చేయను అని చెప్పారు.
ఇక మహేష్ నటించిన చిత్రాలలో మీకు నచ్చని మూవీ ఏమిటని అడిగితే సైనికుడు సినిమా నచ్చదని తెలిపింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవి విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలనే కథాంశంతో తెరకెక్కింది. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read:
సచిన్, సెహ్వాగ్ జోడికి పాక్ జట్టు బౌలింగ్ చేయదానికి వ్యతిరేకంగా ప్లాన్ వేయాల్సి వచ్చేదని తెలిపాడు. వీరిద్దరిని అవుట్ చేస్తేనే ఆ మ్యాచ్ గెలువడమే మా ప్లాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరితో పాటుగా యువరాజ్ సింగ్ పాక్ బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఈ ముగ్గుర్ని అవుట్ చేసినపుడు గొప్పగా ఫీలయ్యే వాళ్లమని చెప్పాడు. సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ లు పాకిస్థాన్ పై చాలా సార్లు భారీ భాగస్వామ్యాలను చేశారు. ఒకరు అవుట్ అయితే ఇంకొకరు ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారు.
ముల్తాన్‌లో పాకిస్థాన్ జట్టు పై సచిన్ టెండూల్కర్ 194 రన్స్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ ఆ సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో సచిన్ డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ ను కోల్పోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో పాటు సెహ్వాగ్ పాక్ జట్టు పై విధ్వంసం సృష్టించాడు. ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ కి పాక్ ప్లేయర్స్ వణికిపోయారు. ఈ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేయడంతో సెహ్వాగ్‌ను ‘సుల్తాన్ ఆఫ్ ముల్తాన్’ గా పిలిచేవారు.
Also Read:
చేయవలసిన పనులు:
చేయకూడని పనులు:
Also Read:
బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను కురిపించిన బలగం, ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికి ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికే ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపుతుండటం విశేషం. ఇక బలగం మూవీ యూనిట్ కూడా మూవీకి సంబంధించిన పలు విషయాలను రివీల్ చేస్తూ, ఆడియెన్స్ లో ఈ మూవీ పై ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రియదర్శి క్యారెక్టర్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రియదర్శి ఈ మూవీలో సాయిలు అనే క్యారెక్టర్ లో నటించాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ నిర్మాత దిల్ రాజు కాల్ చేసి వేణు స్టోరి చెప్తాడు వినమని చెప్పారు. వేణు చెప్పిన స్టోరి నకు విపరీతంగా నచ్చింది. దాంతో వెంటనే అంగీకరించానని చెప్పాడు. అయితే ఈ మూవీలో సాయిలు పాత్రలో ముందు వేణునే చేయాలని భావించారంట. తరువాత ప్రియదర్శిని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. సాయిలు క్యారెక్టర్ వేణునే చేసుంటే మంచి చిత్రాన్ని మిస్ అయ్యేవాడినని ప్రియదర్శి తెలిపారు.
Also Read:
లయ భర్త, పిల్లలతో పాటు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల లయ హైదరాబాద్ కి వచ్చారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చింది. ఈవాటిలో తను అమెరికాలో జాబ్ చేసినట్టు, అలాగే ఆమె శాలరీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులను తెలిపారు. 2006లోతాను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లానని, 2011 నుండి 2017 వరకు ఐటీ సెక్టార్లో ఉద్యోగం చేసినట్లు తెలిపింది. నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం పని చేశానని, అది కూడా ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీకి వర్క్ చేసినట్లు చెప్పారు.
జాబ్ చేసే టైమ్ లో అన్ని ట్యాక్స్‌లు పోగా శాలరీ 12000 డాలర్స్ అని తెలిపింది. అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 960, 000. నాలుగేళ్లు తరువాత 2017లో ఉద్యోగం మానేసింది. అనంతరం తాను డాన్స్ స్కూల్ మొదలు పెట్టానని, కరోనా వల్ల అది కూడా మానేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ మొదలు పెట్టానని తెలిపింది. ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చిన లయ హైదరాబాద్ ఎంతగానో చేంజ్ అయిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాదే ఎంతో బాగుందని తెలిపింది.
Also Read:
ఇప్పుటికి ట్రేండింగ్ లో ఉన్నఈ చిత్రం తాజాగా వరల్డ్ రికార్డును సృష్టించింది. ఈ చిత్రానికి 709 కోట్ల వ్యూస్ తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి దాకా ప్రపంచం వ్యాప్తంగా 709 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి చిత్రంగా జయ జయ నాయక సినిమా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులోఆశించిన స్థాయిలో విజయం పొందలేకపోయినా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత రెండవ స్థానంలో 702 కోట్ల వ్యూస్ తో కేజీఎఫ్ ఉంది.
అల్లుడు శ్రీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ మొదటి మూవీ సూపర్ హిట్ అయ్యింది. నటుడిగా బెల్లంకొండకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్పీడున్నోడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాని చేశాడు. ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ విజయాన్ని సాధించలేదు. ఈ మూవీ హిందీ వెర్షన్ తో బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో క్రేజ్ ఏర్పడింది.
బెల్లంకొండ నటించిన చిత్రాలన్ని హిందీ వెర్షన్లకు యూట్యూబ్ లో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. కవచం, సీతా, స్పీడున్నోడు, సాక్ష్యం లాంటి చిత్రాలకు వందల మిలియన్లలో వ్యూస్ లభించాయి. ఇక ఇప్పుడు శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్ లో డెబ్యూ ఇస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
Also Read:
కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో టాక్స్ స్లాబ్స్, ఇంపోర్ట్ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే వస్తువులు ఇవే:
Also Read: